ఎలక్షన్ వేళ రైతులకు గుడ్ న్యూస్.. ఆ పధకానికి గ్రీన్ సిగ్నల్..
ఎలక్షన్ వేళ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28వ తేదీ వరకు రైతుబంధు డబ్బును పంపిణీ చేయవచ్చునని ఎలక్షన్ కమీషన్ అనుమతులు ఇస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 28 సాయంత్రం రైతు బంధు పంపిణీని నిలిపి వేయాలని ఆదేశించింది.

Breaking

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.