AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త మోటార్ చట్టం.. తెలంగాణలో తొలి ఫైన్.. ఎలా పడిందంటే..!

కేంద్రం సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలుపరచని విషయం తెలిసిందే.. అయినా కూడా ఓ వాహనదారుడికి ఈ చట్టం ప్రకారం ఫైన్ పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తికి రూ.10000/- పెనాల్టీ పడింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.2000/- ఉండేది. అయితే 10000/- విధించడంతో కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ఫైన్ పడ్డట్లైంది. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. […]

కొత్త మోటార్ చట్టం.. తెలంగాణలో తొలి ఫైన్.. ఎలా పడిందంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 12, 2019 | 3:24 PM

Share

కేంద్రం సవరించిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అమలుపరచని విషయం తెలిసిందే.. అయినా కూడా ఓ వాహనదారుడికి ఈ చట్టం ప్రకారం ఫైన్ పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ఓ వ్యక్తికి రూ.10000/- పెనాల్టీ పడింది. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ.2000/- ఉండేది. అయితే 10000/- విధించడంతో కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం ఫైన్ పడ్డట్లైంది. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్న నకిరేకల్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని మంగళవారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అయితే తొలి నేరంగా భావించిన న్యాయమూర్తి రూ.10000/- జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించకపోతే.. 15 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Follow Us
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
పాముల పండగ.. ఆ ప్రాంతానికి లక్షల పాములు.. ఈ వీడియో చూస్తే వణుకే
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న కనకవ్య ఫోక్ సాంగ్..
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
‘వందేభారత్‌’ను ప్యాసింజర్‌ చేశారా? ప్రయాణికుల గగ్గోలు!
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
50 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు! మిస్టర్‌ బీస్ట్‌ సరికొత్త రికార్డ్
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్‌లో వేసి. కుటుంబం ఆత్మహత్య
"ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులే!" - ట్రంప్ వార్నింగ్
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకుండా ఇలా చేస్తే పచ్చడి మళ్లీ కొత్తగా
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
కళ్లు చెదిరే క్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించిన వైభవ్..
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
స్కూలుకి వేళాయె.. నోరూరించే బ్రేక్‌ ఫాస్ట్‌ స్కీం నేటి నుంచే!
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌పై Rx అని ఎందుకు ఉంటుంది..?