AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona Cases: తెలంగాణలో దిగివస్తున్న కరోనా నెంబర్.. కొత్తగా1,175 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,688కి చేరింది.

Telangana Corona Cases: తెలంగాణలో దిగివస్తున్న కరోనా నెంబర్.. కొత్తగా1,175 కరోనా కేసులు
Ts Corona Update
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2021 | 7:53 PM

Share

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,16,688కి చేరింది. ఇందులో16,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గడిచిన 24 గంటల్లో 1280మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు మొత్తం 5,96,628 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలావుంటే 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 3598కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 1,18,109 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 1,78,88,192కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 59, జీహెచ్ఎంసీ 129, జగిత్యాల 23, జనగాం 11, జయశంకర్ భూపాలపల్లి 21, గద్వాల్ 7, కామారెడ్డి 3, కరీంనగర్ 69, ఖమ్మం 69, ఆసిఫాబాద్ 3, మహబూబ్ నగర్23, మహబూబాబాద్44, మంచిర్యాల 49, మెదక్ 8, మేడ్చల్ 58, ములుగు 24, నాగర్ కర్నూల్ 12, నల్గొండ 72, నారాయణపేట 6, నిర్మల్ 3, నిజామాబాద్ 8, పెద్దపల్లి 53, రాజన్న సిరిసిల్ల 16 , రంగారెడ్డి 75, సంగారెడ్డి 16, సిద్ధిపేట 44, సూర్యాపేట 69, వికారాబాద్ 14, వనపర్తి 17, వరంగల్ రూరల్ 16, వరంగల్ అర్బన్ 53, యదాద్రి భోనగిరిలో 35 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి : Prashant Kishor: మరోసారి శరద్ పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటి.. ‘మిషన్ 2024’పై కీలక మంతనాలు

Follow Us
జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది