AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Telangana: తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 62,591 శాంపిల్స్‌ పరీక్షించగా....

Corona Telangana: తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
Ravi Kiran
|

Updated on: May 17, 2021 | 8:29 PM

Share

Coronavirus Positive Cases Telangana: తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 62,591 శాంపిల్స్‌ పరీక్షించగా.. 3961 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 30మంది మహమ్మారి కారణంగా మరణించారు. నిన్న ఒక్క రోజు 5559మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,32,784కి చేరగా… వీరిలో 4,80,458మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 2985 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 25, భద్రాద్రి కొత్తగూడెం 139, జీహెచ్ఎంసీ 631, జగిత్యాల 101, జనగాం 39, జయశంకర్ భూపాలపల్లి 60, గద్వాల్ 75, కామారెడ్డి 33, కరీంనగర్ 160, ఖమ్మం 229, ఆసిఫాబాద్ 30, మహబూబ్ నగర్ 135, మహబూబాబాద్ 57, మంచిర్యాల 122, మెదక్ 51, మేడ్చల్ 258, ములుగు 62, నాగర్ కర్నూల్ 149, నల్గొండ 138, నారాయణపేట 32, నిర్మల్ 26, నిజామాబాద్ 88, పెద్దపల్లి 130, రాజన్న సిరిసిల్ల 73, రంగారెడ్డి 257, సంగారెడ్డి 73, సిద్ధిపేట 118, సూర్యాపేట 80, వికారాబాద్ 137, వనపర్తి 108, వరంగల్ రూరల్ 99, వరంగల్ అర్బన్ 141, యదాద్రి భోనగిరిలో 105 కేసులు నమోదయ్యాయి.

Follow Us
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
మీరు గ్యాస్ ఏజన్సీ తీసుకోవాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు అవుతుంది..?
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
చరిత్ర సృష్టించేందుకు రెడీ అయిన జైస్వాల్-వైభవ్ జోడీ
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
కృష్ణతో సినిమా తీస్తున్నానని ఎన్టీఆర్‌కి కోపం వచ్చింది.!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
మీ దగ్గర డబ్బు నిలవడం లేదా? ఈ 5 తప్పులు మీ కొంప ముంచుతాయి!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
కష్టకాలంలో భారత్‌కు నిజమైన స్నేహితులు వీరే..!
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
‘దావూద్’ బతికే ఉన్నాడా? డీ-కంపెనీ చీకటి సామ్రాజ్యం వెనుక నిజాలివే
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
తెల్లవారుజామునే కలలో ఇవి కనిపించాయా? అయితే మీ పంట పడినట్లే!
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
చిరంజీవితో స్వయంకృషి సినిమా.. ఆ సంఘటనే కారణం..
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బెస్ట్‌ మైలేజీ..!
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం
ఐపీఎల్ హిస్టరీలో భారీ జరిమానా.. అయ్యర్ పరిస్థితి అగమ్యగోచరం