KCR మీద దుమ్మేయడం తప్ప..వీళ్లు చేసిందేంటి..?: KTR

KTR: కాంగ్రెస్‌ ఏడాది పాలలోనే ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ మీద దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్లు చేసిందేమి లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఎక్స్‌క్లూజివ్..

Updated on: Apr 25, 2025 | 8:40 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో తాము అధికారం కోల్పోయినా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని కేటీఆర్‌ చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఏడాది పాలలోనే ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ మీద దుమ్మెత్తిపోయడం తప్ప వీళ్లు చేసిందేమి లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.