News Watch LIVE : తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు.. పాలమూరు బరిలో షా.? న్యూస్‌ వాచ్‌లో మరిన్ని హెడ్‌లైన్స్‌.

Narender Vaitla

|

Updated on: Jan 17, 2023 | 7:35 AM

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అమిత్‌షా తెలంగాణ నుంచి లోక్‌ సభకు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పాలమూరు బరిలో నిలవనున్నట్లు బీజేపీ కోర్‌ గ్రూప్‌ సంకేతాలు ఇస్తోంది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Jan 17, 2023 07:35 AM