AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Short Circuit: షార్ట్ సర్క్యూట్ ఎందుకు వస్తుంది.? దాన్ని నివారించడం ఎలా..? పూర్తి వివరాలు ఇదిగో..

ఈ మధ్యకాలంలో ప్రతీ ఇంట గృహోపకరణాలు ఎక్కువైపోయాయి. అన్ని ఉన్నాయంటే.. ఇక ఆ ఇళ్లల్లో విద్యుత్ వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది.

Short Circuit: షార్ట్ సర్క్యూట్ ఎందుకు వస్తుంది.? దాన్ని నివారించడం ఎలా..? పూర్తి వివరాలు ఇదిగో..
Short Circuit
Ravi Kiran
|

Updated on: Dec 03, 2022 | 4:37 PM

Share

ఈ మధ్యకాలంలో ప్రతీ ఇంట గృహోపకరణాలు ఎక్కువైపోయాయి. అన్ని ఉన్నాయంటే.. ఇక ఆ ఇళ్లల్లో విద్యుత్ వాడకం కూడా ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా మనం షార్ట్ సర్క్యూట్ గురించి విని ఉంటాం. మనం రోజూ ఇంట్లో వాడే డివైజ్‌ల్లో ఆపరేటింగ్ కరెంట్ అనుకున్న యాంపియర్ల కంటే ఎక్కువ మించితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. అందు చాలా విద్యుత్ ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చు. షార్ట్ సర్క్యూట్ వల్ల పెను ప్రమాదాలు సంభవించవచ్చు. అందుకే విద్యుత్ విషయంలో ఎలాంటి పొరపాటు చేయకూడదు. లేదంటే ప్రాణాలు పోతాయి అంతే! మరి అసలు షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా విద్యుత్‌ను యాంపియర్లలో కొలుస్తారన్నది తెలిసిన విషయమే. ఇక పలు డివైజ్‌లపై ఆపరేటింగ్ కరెంట్ అని రాసి ఉంటుంది. వాటిల్లో అనుకున్న డెసిమల్స్ కంటే ఎక్కువగా విద్యుత్ ప్రసారం అయితే..  అవి వేడెక్కిపోవడం లేదా కాలిపోవడం లాంటివి జరుగుతాయి. ఉదాహరణకు గీజర్ ఆపరేటింగ్ కరెంట్ 15 యాంపియర్లు కాగా.. దీనికి మించితే షార్ట్ సర్క్యూట్ సంభవిస్తుంది.

ఒక ఎలక్ట్రిక్ సాకెట్‌లో మల్టీప్లగ్ పెట్టి పలు విద్యుత్ ఉపకరణాలను వినియోగిస్తే.. కరెంట్ లోడ్ అనేది అధికం అవుతుంది. తద్వారా షార్ట్ సర్క్యూట్ ప్రమాదం రావచ్చు. అందుకే ఇంటిలోని గృహోపకరణాలను వివిధ స్విచ్‌ల ద్వారా అనుసంధానం చేసి వినియోగించడం బెటర్.. అప్పుడే మీకు ఇలాంటి ప్రమాదం తగ్గుతుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం..

Follow Us
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా