Hyderabad కూకట్ పల్లి లోని Holistic hospitalలో Fire accident చోటుచేసుకుంది. ఆస్పత్రి మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి. దీంతో దట్టంగా Smoke కమ్ముఉన్నాయి. పొగల దాటికి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Akhanda Movie: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా డిసెంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు..
Fire broke out at Duvvada SEZ scrap unit : సాగరనగరం విశాఖపట్నంలో ఉవ్వెత్తున అగ్నిగీలలు ఎగసిపడుతున్నాయి..
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే ప్రధాన కారణమని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు.
ఏలూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మహిళ మృత్యువాతపడింది. వేడి నీళ్ల కోసం వాటర్ హీటర్ ఆన్ చేసిన మహిళకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కేరళాలోని వేంబనాడ్ సరస్సులోని పాతిరామనల్ ద్వీపం సమీపంలో మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో పర్యాటకులతో వెళ్తున్న ఓ హౌస్‌బోటు ప్రమాదంలో చిక్కుకుంది. బోటులో ఒక్కసారి మంటలు ఏర్పడటంతో పర్యాటకులు నీటిలోకి దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో బోటులో13 మంది పర్యాటకులు, ముగ్గురు సిబ్బందితో సహా 16 మంది పర్యాటకులు ఉన్నారు. వ�
ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదం జరిగింది. ఘాజియాబాద్‌లోని.. లోనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో పర్వీన్(40) అనే మహిళతో పాటు ఆమె కుమారులు అబ్దుల్ అహాద్, అబ్దుల్ అజీమ్..కూతుళ్లు రతియా, ఫాత్మా, సాహిమా మృత్యువాతపడ్డారు. పిల్లలంతా కూడా 5 నుంచి 12 సం
కడప మార్కెట్ యార్డులోని పసుపు కొమ్ముల గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పాలిషింగ్ కోసం వచ్చిన పసుపు కొమ్ముల బస్తాలు చాలా వరకు మంటల్లో కాలిబూడిదై పోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటాలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్
తమిళనాడులోని అత్తివరదర్ ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్యూ లైన్లో ఉన్న భక్తులు భయాందోళనలకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. భక్తులను దూరంగా పంపించేశారు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నా
ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. చీరాల మండలం రామకృష్ణాపురంలోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అందరూ షాక్‌కి గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశ