Smart Phone: బడ్జెట్ రేటులో సరికొత్త స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్ ఫీచర్లు ఇవే..

|

Sep 23, 2022 | 1:47 PM

టెక్నాలజీ మరింత డెవలప్ అవుతున్న కొద్దీ.. సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో అతి తక్కువ ధరలకు ఆకర్షించే ఫోన్లు లబిస్తున్నాయి. ఇప్పడు వీవో బ్రాండ్ లో బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చింది. ఈఫోన్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు..

Smart Phone: బడ్జెట్ రేటులో సరికొత్త స్మార్ట్ ఫోన్.. స్పెసిఫికేషన్స్ ఫీచర్లు ఇవే..
Vivo Smart Phone
Follow us on

Smart Phone: టెక్నాలజీ మరింత డెవలప్ అవుతున్న కొద్దీ.. సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే సమయంలో అతి తక్కువ ధరలకు ఆకర్షించే ఫోన్లు లబిస్తున్నాయి. ఇప్పడు వీవో బ్రాండ్ లో బడ్జెట్ ధరలో సరికొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చింది. ఈఫోన్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివో సరికొత్త VIVO Y16 స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.15,000లోపు ఈఫోన్ లభిస్తోంది. VIVO Y16 పేరుతో విడుదలైన ఈ హ్యాండ్‌సెట్ 4G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఇది బడ్జెట్ ధరలో లభించే ఒక ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ గా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్‌ Hd+ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ స్టైల్ నిచ్‌తో సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ చిప్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంది. స్టోరేజ్ పరంగా సరికొత్త VIVO Y16 స్మార్ట్‌ఫోన్‌ ఏకైక 4gb Ram కాన్ఫిగరేషన్లో లభిస్తుంది. అయితే అదనంగా 1gb వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో Sd కార్డ్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది. స్టెల్లార్ బ్లాక్, డ్రిజ్లింగ్ గోల్డ్ అనే రెండు కలర్స్ లో ఈఫోన్ లభ్యమవుతుంది.VIVO Y16 భారతీయ మార్కెట్లో Moto G52, Redmi Note 10s, Samsung Galaxy F22 వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతుంది.

VIVO Y16 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్: 60hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల Lcd Hd+ డిస్‌ప్లే

4gb Ram, 64 Gb ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

ఇవి కూడా చదవండి

మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్

వెనకవైపు 13mp+2mp కెమెరా, ముందు భాగంలో 5 Mp సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 Mah బ్యాటరీ సామర్థ్యం, 10w ఛార్జర్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..