మొరాయిస్తున్న ట్విట్టర్.. కారణం ఏంటంటే..?

ప్రముఖ సోషల్ మీడియా బ్లాగ్‌.. ట్విట్టర్ ప్రపంచ వ్యాప్తంగా మొరాయిస్తోంది. అధికంగా లోడ్‌ పెరగడంతో.. ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో ట్విట్టర్ వెబ్‌సైట్‌ రావడంలేదని.. ముఖ్యంగా ఐఓఎస్‌ మొబైల్స్‌, డెస్క్‌టాప్ సిస్టమ్స్‌లో ఈ సమస్య తలెత్తినట్లు పలువురు నెటిజన్లు చెబుతున్నారు. ట్విట్టర్‌లో తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో యూజర్లు..ట్విట్టర్‌ డౌన్ యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. గతేడాది కూడా అనేకసార్లు ఈ సమస్య తలెత్తింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 09, 2020 | 10:54 PM

ప్రముఖ సోషల్ మీడియా బ్లాగ్‌.. ట్విట్టర్ ప్రపంచ వ్యాప్తంగా మొరాయిస్తోంది. అధికంగా లోడ్‌ పెరగడంతో.. ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో ట్విట్టర్ వెబ్‌సైట్‌ రావడంలేదని.. ముఖ్యంగా ఐఓఎస్‌ మొబైల్స్‌, డెస్క్‌టాప్ సిస్టమ్స్‌లో ఈ సమస్య తలెత్తినట్లు పలువురు నెటిజన్లు చెబుతున్నారు. ట్విట్టర్‌లో తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో యూజర్లు..ట్విట్టర్‌ డౌన్ యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. గతేడాది కూడా అనేకసార్లు ఈ సమస్య తలెత్తింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu