AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Micro LED TV: సామ్‌సంగ్‌ నుంచి సూపర్‌ టీవీ.. ధరెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు.

సామ్‌సంగ్‌ మైక్రో ఎల్‌ఈడీ టీవీని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ టీవీలో 110 ఇంచెస్‌తో కూడిన 4కే డిస్‌ప్లేను అందించారు. ఎం1 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ టీవీలో డాల్బీ అట్మాస్‌, ఓటీఎస్‌ ప్రో, క్యూ సింఫనీ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 24.8 మిలియన్ల మైక్రోమటీర్‌ సైజపున్న ఎల్‌ఈడీలు ఈ టీవీ ప్రత్యేకతగా చెప్పొచ్చు...

Samsung Micro LED TV: సామ్‌సంగ్‌ నుంచి సూపర్‌ టీవీ.. ధరెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు.
Samsung Micro Led Tv
Narender Vaitla
|

Updated on: Sep 14, 2023 | 9:33 PM

Share

సౌత్ కొరియన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి ప్రీమియం టీవీని లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ మైక్రో ఎల్‌ఈడీ టీవీని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ టీవీలో 110 ఇంచెస్‌తో కూడిన 4కే డిస్‌ప్లేను అందించారు. ఎం1 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ టీవీలో డాల్బీ అట్మాస్‌, ఓటీఎస్‌ ప్రో, క్యూ సింఫనీ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 24.8 మిలియన్ల మైక్రోమటీర్‌ సైజపున్న ఎల్‌ఈడీలు ఈ టీవీ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఈ టీవీ ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం , 110 ఇంచెస్‌ మైక్రో ఎల్ఈడీ టీవీ ధర అక్షరాల రూ. 1,14,99,000గా ఉంది. ఈ స్మార్ట్‌ టీవీని సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, రిటైల్‌ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ టీవీ సేల్‌ ఎప్పుడన్నదానిపై మాత్రం ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 24.8 మిలియన్ల మైక్రో ఎల్‌ఈడీలతో ఈ స్క్రీన్‌ను అందించారు. మెరుగైన క్లారిటీ, కాంట్రాస్ట్‌తో ఈ టీవీలో అద్భుతమైన వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది.

Samsung Tv

ఈ స్మార్ట్‌ టీవీ బెజెల్స్‌ ఇన్‌విబిబుల్‌గా ఉండడం విశేషం. స్క్రీన్‌ అంచులు కూడా చాలా సన్నగా డిజైన్‌ చేశారు. దీంతో పాటు ఈ టీవీలో ఆర్ట్‌ మోడ్‌ను అందించారు. ఈ ఫీచర్‌ సహాయంతో ఆర్ట్‌ డిజైన్‌గా మార్చుకోవచ్చు. మైక్రో ఏఐ ప్రాసెసర్‌, మైక్రో హెచ్‌డీఆర్‌, మైక్రో కలర్‌ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో అందించారు. ఆడియో పరంగా ప్రత్యేకంగా 6.2.2 ఛానెల్‌ సిస్టం ఉన్న 100 వాట్స్‌ ఆర్‌ఎంఎస్‌ సౌండ్‌ సిస్టమ్‌ను అందించారు. ఇక ఈ టీవీ డైమెన్సెన్స్‌ విషయానికొస్తే 2.49 సెంటీమీటర్లుగా ఉంది. టీవీ బరువు స్టాండ్‌ లేకుండా 87 కిలోలు ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..