AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi A1: బడ్జెట్‌ ధరలో రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 6,499కే అదిరిపోయే ఫీచర్లు..

Redmi A1: తొలినాళ్ల నుంచి బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్‌ను కైవసం చేసుకుంటూ వస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కేవలం రూ. 6,499కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు...

Redmi A1: బడ్జెట్‌ ధరలో రెడ్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 6,499కే అదిరిపోయే ఫీచర్లు..
Redmi A1
Narender Vaitla
|

Updated on: Sep 08, 2022 | 6:10 AM

Share

Redmi A1: తొలినాళ్ల నుంచి బడ్జెట్‌ ఫోన్‌ మార్కెట్‌ను కైవసం చేసుకుంటూ వస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. కేవలం రూ. 6,499కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రెడ్‌మీ ఏ1 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇప్పటికే అధికారికంగా లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ సెప్టెంబర్‌ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎందులో కొనుగోలు చేయొచ్చు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

రెడ్‌మీ ఏ1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. అలాగే ఇందులో హీలియో ఏ22 చిప్‌ ప్రాసెసర్‌ను అందించారు. వాటర్‌ డ్రాప్‌-స్టైల్‌ నాచ్‌తో ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 6,499గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మొత్తం మూడు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక ఈ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 720 పీ డిస్‌ప్లేతో కూడిన 6.52 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే 8 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌లో 10 వాట్స్‌ మైక్రో యూఎస్‌బీ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..