ఇక గగన్‌యాన్… రోదసీలోకి భారతీయుడు: ఇస్రో శివన్

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఇంకా దొరకలేదని, చంద్రయాన్ 2 ప్రయోగం 98 శాతం విజయం సాధించిందని ఇస్రో చైర్మన్ శివన్ శనివారం తెలిపారు. సిగ్నల్స్ దొరకకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లుచెప్పారు. ల్యాండర్‌లో ఏం జరిగిందో గుర్తిస్తామన్నారు. చంద్రయాన్ 2లో రోవర్లు మొరాయించినప్పటికీ, ఆర్బిటర్ అద్భుతంగా పని చేస్తోందన్నారు. అదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. వచ్చే ఏడాది చంద్రుడి వద్దకు మరో ప్రయోగాన్ని చేపట్టే అవకాశముందని చెప్పారు. గగన్‌యాన్‌‌లో భాగంగా 2012 డిసెంబర్‌లో రోదసీలోకి […]

ఇక గగన్‌యాన్... రోదసీలోకి భారతీయుడు: ఇస్రో శివన్
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 1:37 PM

విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఇంకా దొరకలేదని, చంద్రయాన్ 2 ప్రయోగం 98 శాతం విజయం సాధించిందని ఇస్రో చైర్మన్ శివన్ శనివారం తెలిపారు. సిగ్నల్స్ దొరకకపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లుచెప్పారు. ల్యాండర్‌లో ఏం జరిగిందో గుర్తిస్తామన్నారు. చంద్రయాన్ 2లో రోవర్లు మొరాయించినప్పటికీ, ఆర్బిటర్ అద్భుతంగా పని చేస్తోందన్నారు. అదే సమయంలో మరో కీలక ప్రకటన కూడా చేశారు. వచ్చే ఏడాది చంద్రుడి వద్దకు మరో ప్రయోగాన్ని చేపట్టే అవకాశముందని చెప్పారు.

గగన్‌యాన్‌‌లో భాగంగా 2012 డిసెంబర్‌లో రోదసీలోకి భారతీయుడిని పంపించేందుకు కసరత్తు చేస్తున్నట్లు శివన్ తెలిపారు. చంద్రుడిపై 14 రోజుల పాటు ఉండే పగటి సమయంలో మాత్రమే ల్యాండర్, రోవర్లు పని చేస్తాయని, ఆ పగటి సమయం శనివారంతో ముగిసిందని చెప్పారు. విక్రమ్ వైఫల్యాల ప్రభావం గగన్‌యాన్ పైన ఉండదని శివన్ చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి తొలి మానవరహిత యాత్రను నిర్వహిస్తామని, 2021 జూలైలో రెండో యాత్రను చేపడతామని, అదే ఏడాది డిసెంబర్ నెలలో మన సొంత రాకెట్లో తొలి భారతీయుడిని రోదసీలోకి పంపిస్తామని చెప్పారు. భవిష్యత్తుపై చర్చిస్తున్నామని, గగన్‌యాన్ పైన దృష్టి సారించామన్నారు. శనివారం ఐఐటీ భువనేశ్వర్‌లో నిర్వహించిన ఎనిమమిదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!