Crabs: పీత రక్తం లీటర్ రూ.12 లక్షలు.. అంత ధర ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

|

Jan 29, 2022 | 5:02 PM

Crabs: లక్షల మంది ప్రాణాలు కాపాడింది పీత రక్తమేనా? వ్యాక్సిన్లలో వాడింది ఇదేనా? వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్,

Crabs: పీత రక్తం లీటర్ రూ.12 లక్షలు.. అంత ధర ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!
Follow us on

Crabs: లక్షల మంది ప్రాణాలు కాపాడింది పీత రక్తమేనా? వ్యాక్సిన్లలో వాడింది ఇదేనా? వ్యాక్సిన్లు, యాంటీ బయాటిక్స్, ఇతర ఇంజెక్షన్లు, ఔషధాలలో ప్రతి బ్యాచ్‌ను ఈ పీత రక్తం(ఎల్‌ఏఎల్‌)తో పరీక్షిస్తారు. శరీరం లోపల అమర్చే స్టెంట్లు, పేస్‌మేకర్లు, ఇతర ఇంప్లాంట్లు, సర్జికల్‌ పరికరాలను కూడా ఎల్‌ఏఎల్‌తో పరీక్ష చేస్తారు.

అయితే, ‘హార్స్‌షూ’ పీతల రక్తానికి ప్రపంచవ్యాప్తంగా ఔషధ, వైద్యారోగ్య సంస్థల నుంచి విపరీతమైన డిమాండ్‌ ఉంది. అంతేగాకుండా పీతల సేకరణ, రక్తం తీయడం వంటివన్నీ క్లిష్టమైన పనులేనని ఆ రంగంలోని వారు చెబుతున్నారు. అందుకే దీనిని నీలి బంగారం (బ్లూగోల్డ్‌) అని పిలుస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు ఏటా వందల కోట్ల రూపాయలను ఈ పీతల రక్తం (ఎల్‌ఏఎల్‌) కోసం వెచ్చిస్తుంటాయట. ఇంత డిమాండ్ ఉన్న పీతల రక్తానికి 12 లక్షలు ధర అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

Also read:

TRS Parliamentary Party: ఆదివారం మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఈ భేటీలో..

Afghanistan: ఆకలి తీర్చుకునేందుకు అవయవాలను అమ్ముకుంటున్నారు.. ఆఫ్గన్ ప్రజలను ఆదుకోండి: WFP

Telangana Politics: వీహెచ్ పంతం నెగ్గిందా? ప్రేమ్ సాగర్‌పై చర్యలు ఉంటాయా? కాంగ్రెస్‌లో క్రమశిక్షణ లొల్లి..