Smart Water Bottle: మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్ వచ్చేశాయి.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..

Smart Water Bottle: ప్రస్తుతం స్మార్ట్‌ గ్యాడ్జెట్ల హవా నడుస్తోంది. ఇంట్లో ఉపయోగించే ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోతుతున్నాయి. టీవీ నుంచి మొదలు కారు వరకు, ఇంట్లో ఉపయోగించే కాలింగ్ బెల్‌ నుంచి బల్బుల వరకు అన్ని స్మార్ట్‌ రూపంలోకి మారిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా...

Smart Water Bottle: మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్ వచ్చేశాయి.. ఫీచర్లు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..
Smart Water Bottle
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 26, 2022 | 3:37 PM

Smart Water Bottle: ప్రస్తుతం స్మార్ట్‌ గ్యాడ్జెట్ల హవా నడుస్తోంది. ఇంట్లో ఉపయోగించే ప్రతీ వస్తువు స్మార్ట్‌గా మారిపోతుతున్నాయి. టీవీ నుంచి మొదలు కారు వరకు, ఇంట్లో ఉపయోగించే కాలింగ్ బెల్‌ నుంచి బల్బుల వరకు అన్ని స్మార్ట్‌ రూపంలోకి మారిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం యాపిల్‌ మార్కెట్లోకి స్మార్ట్‌ వాటర్‌ బాటిల్స్‌ను కూడా తీసుకొచ్చాయి. పేరుకు తగ్గట్లుగానే ఈ వాటర్‌ బాటిల్‌ చాలా స్మార్ట్‌గా పనిచేస్తాయి. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ బాటిల్స్‌ను త్వరలోనే ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.

హైడ్రేట్ స్పార్క్‌ అనే కంపెనీతో భాగస్వామ్యమై యాపిల్‌ ఈ వాటర్‌ బాటిల్స్‌ను విక్రయిస్తోంది. ఈ బాటిల్‌ సహాయంతో యూజర్లు యాపిల్‌ హెల్త్‌ యాప్‌ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ఈ బాటిల్‌కు అందించిన ఎల్‌ఈడీ లైట్‌ ఆధారంగా యూజర్లు రోజులో ఎన్ని నీళ్లు తాగుతున్నారు లాంటి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. బ్లూటూత్‌ ఆప్షన్‌ ద్వారా హైడ్రేట్‌స్పార్క్‌ యాప్‌కు అనుసంధానం అయ్యే ఈ బాటిల్స్‌ యూజర్ల రోజువారీ యాక్టివిటీ ఆధారంగా నీటిని తీసుకోమని సూచిస్తుంటుంది.

Smart

అంతేకాకుండా యూజర్లు రోజులో ఎంత నీరు తాగారు అన్న వివరాలు కూడా ఎప్పటికప్పుడు యాప్‌లో సూచిస్తుంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌లను కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ వివరాలు నిక్షిప్తమవుతాయి. ఇక ఈ వాటర్‌ బాటిల్ ధర విషయానికొస్తే స్టీల్‌తో రూపొందించిన బాటిల్‌ రూ. 6,129కి అందుబాటులో ఉండగా, ప్లాస్టిక్‌ బాటిల్‌ రూ. 4,596గా ఉంది. గ్రీన్‌, బ్లాక్‌లో కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Elon Musk: ఎలాన్ మస్క్ డబుల్ ధమాకా! ఒకే రోజు ఆకాశం.. భూమి రెండిటిపై సంచలన విజయాలు..

Viral Video: ఆరు రోజులకే ఆగమైంది.. గాడిదకు కట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ ఊరేగింపు.. నెట్టింట వీడియో వైరల్..

Acharya Press Conference: నేను ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యను చూస్తుంటాను : మెగాస్టార్ చిరంజీవి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!