ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న రోహిత్ శర్మ (52) వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(9), కెప్టెన్ రహానే(4) . కమిన్స్, హాజిల్‌వుడ్‌కు తలా ఒక వికెట్ లభించింది. కాగా, భారత్ మూడో టెస్టులో గెలవాలంటే 309 పరుగులు చేయాల్సి ఉంది.
Also Read:
India Vs Australia 2020 : రెండో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్ కోల్పోయిన భారత్… క్రీజులో రోహిత్, పుజారా…
Racial Comments: సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం… అంపైర్లకు ఫిర్యాదు… ఆస్ట్రేలియా క్షమాపణలు…