World Tour Finals 2021: గెలుపుతో సింధు.. ఓటమితో శ్రీకాంత్.. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్..‌

ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయాన్ని నమోదు చేసుకుంది.  తొలి రెండు మ్యాచ్‌లు..

World Tour Finals 2021: గెలుపుతో సింధు.. ఓటమితో శ్రీకాంత్.. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్..‌
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 30, 2021 | 1:41 PM

World Tour Finals 2021  : ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయాన్ని నమోదు చేసుకుంది.  తొలి రెండు మ్యాచ్‌లు ఓటమపాలై నాకౌట్‌ రేసు నుంచి వైదొలిగాక సింధుకు ఈ విజయం దక్కింది..మరో వైపు కిడాంబి శ్రీకాంత్‌కు మూడో ఓటమి ఎదురైంది.

శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో మ్యాచ్‌లో ఏడో ర్యాంకర్‌ సింధు 21-18, 21-15తో 13వ ర్యాంకర్‌ పార్న్‌వావీ చోచువాంగ్‌ (థాయ్‌లాండ్‌) పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ తన చివరి మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21-12, 18-21, 19-21 తేడాతో లాంగ్‌ అంగూస్‌ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ గెలిచాక.. రెండో గేమ్‌లోనూ ఓ దశలో 13-10తో  అదరగొట్టిన  శ్రీకాంత్‌ ఆతర్వాత పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నిలకడగా సౌరవ్ గంగూలీ ఆరోగ్యం.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చిన వైద్యులు

Bigbash League: బిగ్‌బాష్ లీగ్‌లో మరో ఎక్సలెంట్ క్యాచ్.. గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు..

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు బిగ్ షాక్