AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“రోహిత్‌ శర్మను ఔట్‌ చేస్తే నా డ్రీమ్ నెర‌వేరిన‌ట్లే”

భార‌త వ‌న్డే టీమ్ వైస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడం తన కల అని పాకిస్థాన్ యంగ్ ప్లేయ‌ర్ నసీమ్‌ షా పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రికెట్‌ కార్యక్రమంలో మాట్లాడిన అతడు రోహిత్ తో పాటు ఆస్ట్రేలియా ఆట‌గాడు‌ స్టీవ్ ‌స్మిత్‌, ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ జో రూట్‌లను కూడా ఔట్‌ చేయాలని ఉందని తెలిపాడు. మొద‌ట‌ రోహిత్‌ శర్మ గురించి స్పందించిన నసీమ్‌.. వైస్‌ కెప్టెన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘రోహిత్‌కు అన్ని బంతులూ […]

రోహిత్‌ శర్మను ఔట్‌ చేస్తే నా డ్రీమ్ నెర‌వేరిన‌ట్లే
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 4:38 PM

Share

భార‌త వ‌న్డే టీమ్ వైస్‌ కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఔట్‌ చేయడం తన కల అని పాకిస్థాన్ యంగ్ ప్లేయ‌ర్ నసీమ్‌ షా పేర్కొన్నాడు. తాజాగా ఓ క్రికెట్‌ కార్యక్రమంలో మాట్లాడిన అతడు రోహిత్ తో పాటు ఆస్ట్రేలియా ఆట‌గాడు‌ స్టీవ్ ‌స్మిత్‌, ఇంగ్లాండ్ ప్లేయ‌ర్‌ జో రూట్‌లను కూడా ఔట్‌ చేయాలని ఉందని తెలిపాడు. మొద‌ట‌ రోహిత్‌ శర్మ గురించి స్పందించిన నసీమ్‌.. వైస్‌ కెప్టెన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

‘రోహిత్‌కు అన్ని బంతులూ ఆడే టాలెంట్ ఉంది. అత‌డి గురించి మ‌న‌కంటే ఎక్కువ రికార్డులే మాట్లాడ‌తాయి. అతడి వికెట్‌ తీస్తే నా డ్రీమ్ నిజ‌మ‌వుతోంది. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్ టెక్నిక్ నన్ను ఆశ్య‌ర్య‌ప‌రుస్తుంది. అతడిని ఔట్‌ చేయడం కూడా నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. గతంలో స్మిత్‌కు బౌలింగ్‌ చేసే ఛాన్స్ లభించింది. కానీ ఔట్‌ చేయలేకపోయా’ అని నషీమ్ పేర్కొన్నాడు.

అయితే రోహిత్‌, స్మిత్‌ను ఔట్‌ చేయాలంటే నసీమ్ ఇంకా చాలాకాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే పాకిస్థాన్ ఇప్ప‌ట్లో భార‌త్ తో కానీ, ఆస్ట్రేలియాతో కానీ ఆడే అవకాశం క‌నిపించ‌డం లేదు. అయితే, వచ్చే నెలలో మాత్రం ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ఔట్‌ చేసే ఛాన్స్ మాత్రం ఈ యువ‌ పాక్‌ బౌలర్‌కు ఉంది. ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్‌, పాక్ టీమ్స్ మూడు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే.

Dismissing Rohit Sharma Will Be Dream Come True: Naseem Shah

Follow Us
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తాగాల్సిందే!
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
దాసరి తర్వాత టాలీవుడ్‌కు పెద్ద దిక్కు ఎవరు?తమ్మారెడ్డి ఆన్సర్ ఇదే
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
టెక్నాలజీ యుగంలో అనలాగ్ విప్లవం! పాత కాలం పద్ధతితో ప్రశాంతత
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు..
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
గ్యాస్ కొరతతో గందరగోళం.. స్కూళ్లు మూసివేత, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
డీప్ ఫ్రైడ్ ఆలుగడ్డలు ఎక్కువగా తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరిక
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
మీ పేరులోని ఫస్ట్ లెటర్.. మీరెలాంటి వారో ఇట్టే చెప్పేస్తుందని..
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
వాకింగ్‌తో సృజనాత్మకత పెరుగుతుందా? చిన్న ఛేంజ్.. బిగ్ రిజల్ట్
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
HYDలో 'ధురంధర్ 2' ప్రీమియర్ షో టికెట్ రేటు ఎంతుందో తెలుసా?
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!
మీ వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ‘ఇండీ స్లీజ్’ స్టైల్ ఇదే!