పోరాడి ఓడిన భారత్

|

Mar 09, 2019 | 6:38 AM

రాంచి: ఆస్ట్రేలియా‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసిస్ నిర్దేశింయిర 314 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 32 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ సెంచరీతో గెలుపు కోసం గట్టి ప్రయత్నమే చేశాడు. విరాట్‌కిది 41వ సెంచరీ. 95 బంతుల్లో 16 ఫోర్లు ఒక సిక్సర్‌తో 123 పరుగులు చేశాడు. ఆసిస్ ఆటగాళ్లలో 104 పరుగులు చేసిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ […]

పోరాడి ఓడిన భారత్
Follow us on

రాంచి: ఆస్ట్రేలియా‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసిస్ నిర్దేశింయిర 314 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 32 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. అయితే కెప్టెన్ కోహ్లీ సెంచరీతో గెలుపు కోసం గట్టి ప్రయత్నమే చేశాడు. విరాట్‌కిది 41వ సెంచరీ.

95 బంతుల్లో 16 ఫోర్లు ఒక సిక్సర్‌తో 123 పరుగులు చేశాడు. ఆసిస్ ఆటగాళ్లలో 104 పరుగులు చేసిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసిస్ జట్టు 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో భారత్ 48.2 ఓవర్లకు 281 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.