సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా

శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో సఫారీలు 45 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి) తేడాతో లంకపై విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 198 పరుగులు చేసింది. హెండ్రిక్స్(66), పిస్టోరియస్(77నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, వాండర్సే చెరో వికెట్ పడగొట్టారు. ఇక వర్షం కారణంగా 17 ఓవర్లలో 183 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని ఛేదించడంలో […]

సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
Follow us

|

Updated on: Mar 25, 2019 | 11:35 AM

శ్రీలంకతో జరిగిన మూడు టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో సఫారీలు 45 పరుగుల (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి) తేడాతో లంకపై విజయం సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 198 పరుగులు చేసింది. హెండ్రిక్స్(66), పిస్టోరియస్(77నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో లక్మల్, వాండర్సే చెరో వికెట్ పడగొట్టారు.

ఇక వర్షం కారణంగా 17 ఓవర్లలో 183 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని ఛేదించడంలో లంక ఆరంభం నుంచే ఇబ్బందులు పడింది. సఫారీ బౌలర్ ఫెలుక్వాయో (4/24) విజృంభించగా లంక 15.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. డిక్విల్లా(38), ఉదానా(36)లు మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..