ఐసీసీ వరల్ద్ కప్ 2019: యువతకు స్ఫూర్తిగా విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో పాటు, మైదానం బయట కూడా నెట్ ప్రాక్టీసులో తన ఫిట్‌నెస్ ను మెయిన్ టెయిన్ చేస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రపంచంలోనే నెంబర్‌వన్ బ్యాట్స్‌మ్యాన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌ను అనుక్షణం కాపాడుకోవడంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ కప్ టోర్నీలో సైతం కోహ్లీ మొత్తం మూడు హాఫ్ సెంచరీలు చేసి తన సత్తా చాటాడు. తాజాగా విరాట్ కోహ్లీ వరల్డ్ […]

ఐసీసీ వరల్ద్ కప్ 2019: యువతకు స్ఫూర్తిగా విరాట్ కోహ్లీ
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 6:57 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆటతీరుతో పాటు, మైదానం బయట కూడా నెట్ ప్రాక్టీసులో తన ఫిట్‌నెస్ ను మెయిన్ టెయిన్ చేస్తూ యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రపంచంలోనే నెంబర్‌వన్ బ్యాట్స్‌మ్యాన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్‌ను అనుక్షణం కాపాడుకోవడంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచ కప్ టోర్నీలో సైతం కోహ్లీ మొత్తం మూడు హాఫ్ సెంచరీలు చేసి తన సత్తా చాటాడు. తాజాగా విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ టోర్నీలో రాణించేందుకు ఫిట్ నెస్ కాపాడుకోవడంలో భాగంగా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

https://twitter.com/imVkohli/status/1143201340446760960

https://twitter.com/imVkohli/status/1139241274500734976