సెంచరీతో అదరగొట్టిన ఫించ్.. ఇంగ్లాండ్ టార్గెట్ 286
ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ కోల్పోయి.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఫించ్ 100, వార్నర్ 53, స్మిత్ 38, అలెక్స్ కేరీ 38 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో వోక్స్ […]
ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ కోల్పోయి.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఫించ్ 100, వార్నర్ 53, స్మిత్ 38, అలెక్స్ కేరీ 38 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో వోక్స్ రెండు, ఆర్చర్, వుడ్, స్టోక్స్, మొయిన్‌లు తలో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులు చేయాలి.