Travis Head IPL Auction 2024: హైదరాబాద్ టీంలోకి టీమిండియాకు విలన్ ప్లేయర్.. ఎంత ధర పెట్టిందంటే?

Travis Head Auction Price: ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్‌పై బిడ్డింగ్ ప్రారంభమైంది. అతని బేస్ ధర రెండు కోట్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి వేలం వేయగా, ఆపై ప్రస్తుత విజేత చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్లేయర్ కోసం పోటాపోటీ జరిగింది. రూ.6 కోట్లు దాటింది. చివరకు రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది.

Travis Head IPL Auction 2024: హైదరాబాద్ టీంలోకి టీమిండియాకు విలన్ ప్లేయర్.. ఎంత ధర పెట్టిందంటే?

Updated on: Dec 19, 2023 | 1:45 PM

Travis Head IPL 2024 Auction Price: ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్‌పై బిడ్డింగ్ ప్రారంభమైంది. అతని బేస్ ధర రెండు కోట్లు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదటి వేలం వేయగా, ఆపై ప్రస్తుత విజేత చెన్నై సూపర్ కింగ్స్ వేలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్లేయర్ కోసం పోటాపోటీ జరిగింది. రూ.6 కోట్లు దాటింది. చివరకు రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది.