Shubman Gill: 3 సెంచరీలు.. 567 రన్స్‌.. 23 ఏళ్లకే ప్రపంచ రికార్డులు బ్రేక్‌.. సీన్ కట్‌ చేస్తే మరో ఐసీసీ అవార్డు

23 ఏళ్ల గిల్‌ జనవరిలో ఏకంగా మూడు సెంచరీలు కొట్టేశాడు. అంతేకాదు ఈ కాలంలో ఏకంగా 567 పరుగులు బాదేశాడు. ఇక హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు.

Shubman Gill: 3 సెంచరీలు.. 567 రన్స్‌.. 23 ఏళ్లకే ప్రపంచ రికార్డులు బ్రేక్‌.. సీన్ కట్‌ చేస్తే మరో ఐసీసీ అవార్డు
Shubhman Gill
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2023 | 7:51 PM

ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వర్షం కురిపించే టీమిండియా నయా సెన్సేషన్‌ శుభ్‌మన్‌ గిల్‌ జనవరి నెలకు గానూ పురుషుల విభాగంలో ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌గా నిలిచాడు. జనవరిలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గిల్ రికార్డులు బద్దలు కొట్టాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లలో సెంచరీల మీద సెంచరీలు చేశాడు. 23 ఏళ్ల గిల్‌ జనవరిలో ఏకంగా మూడు సెంచరీలు కొట్టేశాడు. అంతేకాదు ఈ కాలంలో ఏకంగా 567 పరుగులు బాదేశాడు. ఇక హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 149 బంతుల్లో 28 బౌండరీల సహాయంతో 208 పరుగులు చేశాడు. తద్వారా వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం గిల్‌.. టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే నుంచి పోటీ ఎదుర్కొన్నాడు. అయితే ఐసీసీ గిల్ వైపే మొగ్గు చూపించింది.

మరోవైపు జనవరి నెలకు గాను మహిళల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్ యంగ్‌ క్రికెటర్‌ గ్రేస్ స్క్రీవెన్స్ కు లభించింది. ఈ ఏడాది జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లో ఆమె భారీగా పరుగులు చేసింది. ఇప్పుడీ ఈ అవార్డు గెలుచుకున్న అత్యంత పిన్న వయసు క్రికెటర్‌గా గా స్క్రీవెన్స్ చరిత్ర సృష్టించింది. కాగా అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో గిల్‌ చెలరేగాడు. కేవలం 63 బంతుల్లో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా సచిన్‌ టెండూల్కర్, రోహిత్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లితో తర్వాత మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో టీమండియా క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో చెల్లింపులకు గ్రీన్

దందాల్లో ఇది నెక్స్ట్ లెవెల్.. మౌత్ ఫ్రెష్, ఐ డ్రాప్స్ సప్లై చేసీ

వైసీపీకి మరో షాక్.. మాజీ ఐఏఎస్ ఇంతియాజ్‌ రాజీనామా

ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..

జైస్వాల్ రన్ అవుట్: మంజ్రేకర్-ఇర్ఫాన్ లైవ్ లో మాటల యుద్ధం!

తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..

కాలేజీకి వెళుతోన్న బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్.. త్వరలో లాయర్‌..

మన్మోహన్ సింగ్‌కు ఉన్న వ్యాధులు ఏ వయస్సు తర్వాత వస్తాయి?

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..