IPL 2023: హైదరాబాద్‌కు విలియమ్సన్, రషీద్ ఖాన్.. సన్‌రైజర్స్ షెడ్యూల్ ఇదే.. కావ్య పాప కల నెరవేరేనా?

ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఫ్రాంచైజీలన్నీ కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు..

IPL 2023: హైదరాబాద్‌కు విలియమ్సన్, రషీద్ ఖాన్.. సన్‌రైజర్స్ షెడ్యూల్ ఇదే.. కావ్య పాప కల నెరవేరేనా?
Sunrisers Hyderabad
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 17, 2023 | 8:41 PM

ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత ఫ్రాంచైజీలన్నీ కూడా తమ సొంత మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే 2019 తర్వాత.. మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్ సన్‌రైజర్స్ హోం గ్రౌండ్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే హైదరాబాద్ మాజీ ప్లేయర్స్ విలియమ్సన్, రషీద్ ఖాన్‌లను సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మళ్లీ హోం గ్రౌండ్‌లో చూసే అవకాశం కూడా ఉంది. ఏప్రిల్ 2, 9, 18, 24, మే 4, 13, 18 తేదీల్లో సన్‌రైజర్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనుండగా.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మినహా.. అన్ని జట్లతోనూ హైదరాబాద్ టీం తన హోం గ్రౌండ్‌లో తలబడనుంది.

షెడ్యూల్:

ఏప్రిల్ 2 – vs రాజస్థాన్ రాయల్స్(H), ఏప్రిల్ 7 – vs లక్నో సూపర్ జెయింట్స్(A), ఏప్రిల్ 9 – vs పంజాబ్ కింగ్స్(H), ఏప్రిల్ 14 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(A), ఏప్రిల్ 18 – vs ముంబై ఇండియన్స్(H), ఏప్రిల్ 21 – vs చెన్నై సూపర్ కింగ్స్(A), ఏప్రిల్ 24 – vs ఢిల్లీ క్యాపిటల్స్(H), ఏప్రిల్ 29 – vs ఢిల్లీ క్యాపిటల్స్(A), మే 4 – vs కోల్‌కతా నైట్ రైడర్స్(H), మే 7 – vs రాజస్థాన్ రాయల్స్(A), మే 13 – vs లక్నో సూపర్ జెయింట్స్(H), మే 15 – vs గుజరాత్ టైటాన్స్(A), మే 18 – vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(H), మే 21 – vs ముంబై ఇండియన్స్(A)

*H – హోం మ్యాచ్‌లు – A – ఎవే మ్యాచ్‌లు..

ఫుల్ స్క్వాడ్:

మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హొస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, వివ్రాంత్ వ్యాస్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిక్ క్లాసెన్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్హాక్ ఫరూఖీ.

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!