INDIA VS ENGLAND: అతడి దాడికి లైన్ అండ్ లెన్త్‌ మార్చుకోక తప్పలేదు.. అయినా చివరికి ఔట్‌ చేశా..

INDIA VS ENGLAND: భారత పర్యటనలో భాగంగా చెన్నైలో ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో

INDIA VS ENGLAND: అతడి దాడికి లైన్ అండ్ లెన్త్‌ మార్చుకోక తప్పలేదు.. అయినా చివరికి ఔట్‌ చేశా..
Follow us

|

Updated on: Feb 07, 2021 | 7:36 AM

INDIA VS ENGLAND: భారత పర్యటనలో భాగంగా చెన్నైలో ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ పట్టు బిగించినట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన తర్వాత ఇండియన్ బౌలర్ షాబాజ్‌ నదీమ్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. నెట్స్‌లో సాధన చేసి తప్పులు దిద్దుకుంటానని వెల్లడించాడు. 44 ఓవర్లు వేసిన ఈ దేశవాళీ దిగ్గజం 167 పరుగులిచ్చి స్టోక్స్‌ (82), జో రూట్‌ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

‘ఆఫ్‌సైడ్‌ ఆఫస్టంప్‌ వైపున్న గరుకు ప్రాంతాల్లో బంతులు వేసేందుకు ప్రయత్నించాను. స్టోక్స్‌ రివర్స్‌ స్వీప్‌తో ఎదురుదాడి చేయడంతో లైన్‌ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టంప్స్‌కు విసురుతూ అతడిని ఔట్‌ చేశా’ అని నదీమ్‌ అన్నాడు. మ్యాచులో ఇప్పటి వరకు అతడు ఆరు నోబాల్స్‌ విసిరాడు. దాంతో బౌలింగ్‌లో కొన్ని సాంకేతిక తప్పిదాలు ఉన్నాయని అంగీకరించాడు. ‘రూట్‌ గొప్ప ఆటగాడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంతిని చక్కగా స్వీప్‌ చేస్తున్నాడు. బంతులు ఎక్కడ వేయాలన్న దాన్ని మరింత బాగా కసరత్తు చేయాలి. బ్యాట్స్‌మన్‌ స్వీప్‌ చేశాడంటే బౌలర్లకు కష్టాలు తప్పవు. కానీ అతడు పొరపాటు చేసేవరకు ఎదురుచూడక తప్పదు.

INDIA VS ENGLAND: హిట్‌మ్యాన్ ఆ క్యాచ్‌ను అందుకోలేకపోయాడు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..