Watch Video: 4,4,4,4,4.. ఒక ఓవర్లో 5 బౌండరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్.. బౌలర్ ఎవరంటే..?

బెంగళూరు: దులీప్ ట్రోఫీ 2024లో తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం చెందిన సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. ఒక ఓవర్లో వరుసగా ఐదు బౌండరీలతో అదరగొట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో ఇండియా Aతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా B ఆధిక్యంలో నిలిచింది.

Watch Video: 4,4,4,4,4.. ఒక ఓవర్లో 5 బౌండరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్.. బౌలర్ ఎవరంటే..?
Sarfaraz Khan Hits Five Fours In An OverImage Credit source: Video Grab/BCCI
Follow us

|

Updated on: Sep 07, 2024 | 6:43 PM

బెంగళూరు: దులీప్ ట్రోఫీ 2024లో తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలం చెందిన సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టాడు. ఒక ఓవర్లో వరుసగా ఐదు బౌండరీలతో రాణించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఇండియా Aతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా B ఆధిక్యంలో నిలిచింది. 134/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద శనివారంనాడు మూడో రోజు ఆటను కొనసాగించిన ఇండియా A 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్ (37) మాత్రమే గౌరవ ప్రదమైన స్కోరు సాధించాడు. ఇండియా B బౌలర్లు ముకేశ్ కుమార్, నవదీప్ సైని తలా మూడు వికెట్లు సాధించగా.. సాయి కిశోర్ రెండు వికెట్స్‌తో ఇండియా A బ్యాట్స్‌మన్లను నిలువరించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులతో రాణించిన ఇండియా B ఆటగాడు ముషీర్ ఖాన్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ ఆకాశ్ దీప్ వేసిన ఒక ఓవర్లో ఐదు బౌండరీలు బాదాడు. 36 బంతుల్లో 7 బౌండరీలు, 1 సిక్స్‌తో 46 పరుగులు సాధించాడు సర్ఫరాజ్ ఖాన్. అటు రిషభ్ పంత్ 47 బంతుల్లో 61 పరుగులతో రాణించాడు. కేవలం 34 బంతుల్లోనే పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్, రిషభ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను గాటిలో పెట్టడంతో ఇండియా B మ్యాచ్‌పై పట్టు బిగించింది.  మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా B ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించి మొత్తంగా 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఒక ఓవర్‌లో 5 బౌండరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్..వీడియో చూడండి

తొలి ఇన్నింగ్స్ ఇండియా B: 321 ఇండియా A: 231

రెండో ఇన్సింగ్న్ ఇండియా B: 150/6 (ముగిసిన మూడో రోజు ఆట) (ఇండియా B ఆధిక్యం 240 పరుగులు)

బార్స్‌లో కూడా డ్రగ్స్ తనిఖీలు.. తెలంగాణ పోలీసులు తగ్గడం లేదుగా
బార్స్‌లో కూడా డ్రగ్స్ తనిఖీలు.. తెలంగాణ పోలీసులు తగ్గడం లేదుగా
దులీప్ ట్రోఫీ.. ఒక ఓవర్లో 5 బౌండరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్..
దులీప్ ట్రోఫీ.. ఒక ఓవర్లో 5 బౌండరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్..
గణేషుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్
గణేషుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్
తండ్రి దర్శకత్వంలో కొడుకు సినిమా..
తండ్రి దర్శకత్వంలో కొడుకు సినిమా..
ఉన్నది ఒక్కటే జిందగీ.. ఇలాంటి పైత్యపు పనులు అవసరమా...
ఉన్నది ఒక్కటే జిందగీ.. ఇలాంటి పైత్యపు పనులు అవసరమా...
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంప.. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంప.. కిలో ధర ఎంతో తెలిస్తే షాక్
గేమ్‌ ఛేంజర్‌ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్‌లో మునుపెన్నడూ లేని ఫీచర్స
గేమ్‌ ఛేంజర్‌ స్మార్ట్‌ఫోన్‌.. బడ్జెట్‌లో మునుపెన్నడూ లేని ఫీచర్స
20 ఏళ్ల కలను నిజం చేసుకున్న హనీరోజ్..
20 ఏళ్ల కలను నిజం చేసుకున్న హనీరోజ్..
వామ్మో.. అలాంటి వారు ఆపిల్ తినకూడదా..? తింటే ఏమవుతుందో తెలుసా..?
వామ్మో.. అలాంటి వారు ఆపిల్ తినకూడదా..? తింటే ఏమవుతుందో తెలుసా..?
కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారు జీవితంలో ఓ మెట్టు ఎక్కుతారు..!
కీలక గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారు జీవితంలో ఓ మెట్టు ఎక్కుతారు..!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!
ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేల మంది పోటీ.!