Rohit sharma: వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫొటోలు..!

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో విహరిస్తున్నారు. ఆతిథ్య జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు చాలా సమయం ఉన్నందున బీసీసీఐ ఆటగాళ్లకు కొన్ని వారాల విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Rohit sharma: వైరలవుతోన్న టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ ఫ్యామిలీ ఫొటోలు..!
Rohit Sharma
Follow us
Venkata Chari

|

Updated on: Jul 14, 2021 | 9:45 PM

Rohit Sharma: టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో విహరిస్తున్నారు. ఆతిథ్య జట్టుతో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు చాలా సమయం ఉన్నందున బీసీసీఐ ఆటగాళ్లకు కొన్ని వారాల విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్లేయర్లంతా లండన్ వీధుల్లో విహారాలు చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ నెట్టింట్లో విడుదల చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. రోహిత్‌ శర్మ, అతని భార్య రితికా సజ్దె, కూతురు సమైరాతో కలిసి బ్రిటన్‌లోని పర్యాటక ప్రదేశాల్లో చక్కర్లు కొడుతున్నాడు. రోహిత్ శర్మ.. కూతురు కోసం పార్క్‌లు, సర్కస్‌లు, జూలకు వెళ్తున్నారు. అలాగే భార్యతో కలిసి షాపింగ్‌ లండన్ వీధుల్లో షాపింగ్ చేస్తున్నాడు.

నీట్‌గా ట్రిమ్‌ చేసుకొని తన భార్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. ఈ లుక్‌ను తన భార్య మెచ్చుకుందని రాసుకొచ్చాడు. అలాగే రోహిత్ గారాల పట్టి సమైరా ఓ పుస్తకాన్ని చూస్తున్న వీడియోను కూడా పంచుకున్నాడు. దానిలో ఓ చిన్నారి సముద్రంలో స్కేటింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మేరకు ‘సముద్రాలు, సముద్ర జీవులతో మన పిల్లలు ఆడుకోవడం, ప్రేమించడం త్వరగా నేర్పించాలి. అలాగే ప్రకృతిని కాపాడేలా మార్గదర్శనం ఇవ్వాలి’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే సమైరా వీడియో 5,77,109 లక్షల వ్యూస్‌, 2,348 కామెంట్లతో దూసుకపోతోంది. భార్య రితికా సజ్దెతో దిగిన ఫొటో 18,03,435 లక్షల వ్యూస్, 15,468 కామెంట్లతో హల్చల్ చేస్తోంది.

Also Read:

Wimbledon 2021: వింబుల్డన్‌లో ఫిక్సింగ్‌ కలకలం.. రెండు మ్యాచ్‌లపై ఐటీఐఏ విచారణ!

Viral Video: ఒలింపిక్‌ కిట్‌తో టెన్నిస్ స్టార్ డ్యాన్స్‌.. అదుర్స్‌ అంటూ నెటిజన్ల కామెంట్లు

Anushka – Sakshi: అనుష్క, సాక్షి, ప్రియాంక, రితికా సజ్దేహ్ : టీమిండియా స్టార్ క్రికెటర్ల భార్యలు ఎంత వరకు చదివారో తెలుసా..!

Tokyo Olympics 2021: నాడు వారి జీవితాలు దారిద్య్రానికి కేరాఫ్ అడ్రస్… నేడు ఒలింపిక్స్ బరిలో..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!