Royal Challengers Bangalore: బెంగళూర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. దూరమైన మరో కీలక ప్లేయర్..
Rajat Patidar Ruled Out: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆటగాళ్లు తప్పుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ పేరు కూడా చేరింది.
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాకింగ్ న్యూస్ అందింది. ఆర్‌సీబీ ప్లేయర్ రజత్ పాటిదార్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మేరకు ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. పాటిదార్ నిష్క్రమణ బెంగళూరు జట్టుకు పెద్ద దెబ్బగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే గత సీజన్‌లో అతను జట్టుకు బ్యాట్‌తో చాలా కీలక పాత్ర పోషించాడు.
Unfortunately, Rajat Patidar has been ruled out of #IPL2023 due to an Achilles Heel injury. ?