AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs RR: హాఫ్ సెంచరీలతో చెలరేగిన డుప్లెసిస్, మాక్స్‌వెల్.. నిరాశపరిచిన కోహ్లీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్..

Royal Challengers Bangalore vs Rajasthan Royals: తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 190 పరుగుల టార్గెట్‌ నిలిచింది.

RCB vs RR: హాఫ్ సెంచరీలతో చెలరేగిన డుప్లెసిస్, మాక్స్‌వెల్.. నిరాశపరిచిన కోహ్లీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్..
Rcb Vs Rr Score
Venkata Chari
|

Updated on: Apr 23, 2023 | 5:32 PM

Share

గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్‌ల అర్ధ సెంచరీల కారణంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్‌లోని 32వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌కు 190 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది.

ఎం. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్‌కు బలయ్యాడు. ఆ తర్వాత జట్టు 12 పరుగుల వద్ద షాబాజ్ అహ్మద్ వికెట్ కోల్పోయింది. ఇక్కడి నుంచి గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టు స్కోరును 135కు చేర్చారు. ఇక్కడి నుంచి ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో 2 వికెట్లు తీశారు. రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీశారు.

ఇరుజట్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి(కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.

RCB ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

RR ఇంపాక్ట్ ప్లేయర్స్: డోనావన్ ఫెరీరా, ఎం. అశ్విన్, ఆకాష్ వశిష్ట్, కేఎం ఆసిఫ్, అబ్దుల్ బాసిత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే