IND vs SL 3rd ODI : శ్రీలంక, భారత్ మూడే వన్డేకు వర్షం అంతరాయం.. ఆటను నిలిపివేసిన అంపైర్లు..

IND vs SL 3rd ODI : శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మూడే వన్డే

IND vs SL 3rd ODI : శ్రీలంక, భారత్ మూడే వన్డేకు వర్షం అంతరాయం.. ఆటను నిలిపివేసిన అంపైర్లు..
Ind Vs Sl 3rd Odi

Updated on: Jul 23, 2021 | 5:25 PM

IND vs SL 3rd ODI : శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు భారత్ గెలవగా ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మూడే వన్డే జరగుతుంది. టాస్ గెలిచిన ఇండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత్ 3 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్, మనీశ్‌ పాండే ఉన్నారు. కాగా వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. అంతకు ముందు యువ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ 46 పరుగులు, ప్రుథ్వీషా 49 పరుగులు స్వల్ప తేడాతో అర్ధ సెంచరీలు చేజార్చుకున్నారు. లంక బౌలర్లలో చమీరా, జయ విక్రమ ఒక్కో వికెట్ తీశారు.