AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs PAKW: వరుసగా 4వ సండే పోరుకు సిద్ధం.. టాస్ ఓడిన భారత్..

India Women vs Pakistan Women, 6th Match: వరుసగా నాలుగో ఆదివారం, భారత్ vs పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14, 21, 28 తేదీల్లో జరిగిన ఆసియా కప్‌లో రెండు దేశాల పురుషుల జట్లు తలపడ్డాయి. భారత జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

Indw Vs Pakw
Venkata Chari
|

Updated on: Oct 05, 2025 | 2:38 PM

Share

India Women vs Pakistan Women, 6th Match: వరుసగా నాలుగో ఆదివారం, భారత్ vs పాకిస్తాన్ జట్లు క్రికెట్ మైదానంలో తలపడనున్నాయి. సెప్టెంబర్ 14, 21, 28 తేదీల్లో జరిగిన ఆసియా కప్‌లో రెండు దేశాల పురుషుల జట్లు తలపడ్డాయి. భారత జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, తొమ్మిదోసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

పురుషుల మ్యాచ్ తర్వాత, ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. నేడు, మహిళల వన్డే ప్రపంచ కప్ లీగ్ రౌండ్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబోలో జరుగుతోంది. ఈ మేరకు టాస్ గెలిచిన పాక్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్ చేయనుంది.

ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు రెండు జట్లు చెరొక మ్యాచ్ ఆడాయి. భారత్ తన ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించగా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(కీపర్), స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.

పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, రమీన్ షమీ, అలియా రియాజ్, సిద్రా నవాజ్(కీపర్), ఫాతిమా సనా(కెప్టెన్), నటాలియా పర్వైజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..

ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే

MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా

పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు

గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్