టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలబడనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇకపోతే ముంబై జట్టుకు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. అతని ప్లేస్ లో పొలార్డ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ రెండు మార్పులతో.. ముంబై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

Updated on: Apr 10, 2019 | 7:54 PM