
ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. ఇక ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబైలు.. చెరో ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Hitman @ImRo45 wins the toss and elects to bat first against the @DelhiCapitals.#DCvMI pic.twitter.com/0jwqC9VUdW
— IndianPremierLeague (@IPL) April 18, 2019