విజయానికి 1 పరుగు.. చివరి వరకు ఉత్కంఠ.. మ్యాజిక్ చేసిన ధోని ఓల్డ్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?

చివరి ఓవర్ ఉత్కంఠలో మ్యాజిక్ చేసి చూపించాడు ధోని ఓల్డ్ ఫ్రెండ్. ఈ సీన్ పాకిస్థాన్‌ ప్రీమియర్ లీగ్‌లో చోటు చేసుకుంది.

విజయానికి 1 పరుగు.. చివరి వరకు ఉత్కంఠ.. మ్యాజిక్ చేసిన ధోని ఓల్డ్ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
Cricket News
Follow us

|

Updated on: Mar 07, 2023 | 5:22 PM

చివరి ఓవర్ ఉత్కంఠలో మ్యాజిక్ చేసి చూపించాడు ధోని ఓల్డ్ ఫ్రెండ్. ఈ సీన్ పాకిస్థాన్‌ ప్రీమియర్ లీగ్‌లో చోటు చేసుకుంది. చివరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అతడెవరో కాదు డ్వేన్ ప్రిటోరియస్. అతడు గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోని సారధ్యంలో ఆడిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు ధోనికి నమ్మిన బంటుగా ఉన్న ప్రిటోరియస్.. ఇప్పుడు పాకిస్థాన్‌ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించాడు.

ఇటీవల క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి 6 బంతుల్లో కరాచీ కింగ్స్ విజయం సాధించాలంటే 8 పరుగులు చేయాల్సి ఉంది. స్కోర్ పెద్దగా లేకపోయినా ఫైట్ మాత్రం రసవత్తరంగా జరిగింది. కరాచీ కింగ్స్ యామిన్‌కు బౌలింగ్ అందజేసింది. మొదటి బంతికే గప్తిల్ వికెట్ దక్కింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు ధోని ఓల్డ్ ఫ్రెండ్. ఆ సమయంలో క్వెట్టా జట్టు ఇంకా 7 పరుగులు చేయాల్సి ఉంది.

క్రీజులోకి దిగిన ప్రిటోరియస్ ఆడిన తొలి బంతికే ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగో బంతికి 2 పరుగులు తీశాడు. ఇక 5వ బంతికి ఫోర్ కొట్టి క్వెట్టా గ్లాడియేటర్స్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలోనే ఛేదించింది క్వెట్టా గ్లాడియేటర్స్.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?