KKR vs RR, IPL 2024: సెంచరీతో చెలరేగిన బట్లర్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

Kolkata Knight Riders vs Rajasthan Royals: కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. మంగళవారం (ఏప్రిల్16) రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టును 2 వికెట్ల తేడాతో ఓడించింది రాజస్థాన్ రాయల్స్.

KKR vs RR, IPL 2024: సెంచరీతో చెలరేగిన బట్లర్.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
Rajasthan Royals
Follow us

|

Updated on: Apr 17, 2024 | 12:00 AM

Kolkata Knight Riders vs Rajasthan Royals: కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుకు రాజస్థాన్ రాయల్స్ అడ్డుకట్ట వేసింది. మంగళవారం (ఏప్రిల్16) రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టును 2 వికెట్ల తేడాతో ఓడించింది రాజస్థాన్ రాయల్స్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. సునీల్ నరైన్ శతకంలో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జోస్‌ బట్లర్‌ మెరుపు సెంచరీ (60 బంతుల్లో 107 నాటౌట్, 9ఫోర్లు, 6 సిక్సర్లు) చేయడంతో పాటు చివరి వరకు క్రీజులో ఉండి తన జట్టును గెలిపించాడు. రియాన్‌ పరాగ్‌ ( 14 బంతుల్లో 34), పావెల్‌ (26; 13 బంతుల్లో) దూకుడుగా ఆడి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా 2, వరుణ్‌ 2, నరైన్‌ 2, వైభవ్‌ 1 వికెట్‌ తీశారు. ఈ విజయంతో రాజస్థాన్‌ రాయల్స్‌ పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

సెంచరీతో రాజస్థాన్ ను గెలిపించిన బట్లర్.. వీడియో

రెండు జట్ల XI ప్లేయింగ్ ఎలెవన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, ఆంగ్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్/కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

జోస్ బట్లర్, కోహ్లర్-కాడ్మోర్, శుభమ్ దూబే, నవదీప్ సైనీ, నాంద్రే బర్గర్

నరైన్ సెంచరీ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు
టీడీఎస్ మినహాయింపు కోరుకునే వారికి గుడ్ న్యూస్..ఆ గడువు పెంపు
మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !
మీన రాశిలో కుజుడు సంచారం.. ఈ రాశల వారికి ధన యోగాలు పక్కా.. !
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలో తెలుసా.?
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
తమన్నా, రాశీఖన్నా బాక్‌ రెడీ.! | మరింత గ్రాండ్‌గా చిరు విశ్వంభర..
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
సమ్మర్‌లో కూడా కూల్‌గా ఉండాలనుకుంటున్నారా.. వీటిని మిస్ చేయకండి!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
విజయవాడలో ఘోరం.. గొంతు కోసుకుని డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం సూసైడ్!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
ఈ ఏసీ మీరెక్కడి వెళితే అక్కడికి వస్తుంది.. ఏం టెక్నాలజీ గురూ
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
సమ్మర్‌లో జామపండు తింటే.. అలసటకు బైబై చెప్పొచ్చు!
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?
గ్లాసు సింబల్‌ కేటాయింపు, కూటమి ఓట్లకు గండి పడేనా..?