Ileana: గ్రేట్ లవ్.! భర్తను పిచ్చిగా ప్రేమిస్తున్న ఇలియానా.. వీడియో.
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఇలియానా.. ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లపాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ.. బిజీగా గడిపింది. కానీ అక్కడ కూడా అవకాశాలు తగ్గడంతో.. సైలెంట్ అయిపోయింది. ఇక ఇటీవల ఆల్ ఆఫ్ సడెన్‌గా తాను ప్రెగ్నెంట్ అంటూ.. బేబీ బప్ ఫోటోలు పెట్టి అందరికీ షాకిచ్చింది. రీసెంట్‌గా బిడ్డకు జన్మనిచ్చి కూడా నెట్టింట వైరల్ అయింది.
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఇలియానా.. ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరమైంది. కొన్నాళ్లపాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ.. బిజీగా గడిపింది. కానీ అక్కడ కూడా అవకాశాలు తగ్గడంతో.. సైలెంట్ అయిపోయింది. ఇక ఇటీవల ఆల్ ఆఫ్ సడెన్‌గా తాను ప్రెగ్నెంట్ అంటూ.. బేబీ బప్ ఫోటోలు పెట్టి అందరికీ షాకిచ్చింది. రీసెంట్‌గా బిడ్డకు జన్మనిచ్చి కూడా నెట్టింట వైరల్ అయింది. ఇక తల్లిగా ఫుల్ బీజీగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అయింది ఇలియానా! దో ఔర్ దో ప్యార్ సినిమాతో మళ్లీ బాలీవుడ్‌లో దిగుతోంది. ఇక ఈ క్రమంలోనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, తన భర్త గురించి చెప్పుకొచ్చింది.
“ప్రస్తుతం నా వైవాహిక బంధం అందంగా సాగుతోంది. నా భర్తను నేను ఎంతగా ఇష్టపడుతున్నానో చెప్పడం చాలా కష్టం. నా కష్ట సమయాల్లో.. నా ఆనంద క్షణాల్లో ఎప్పుడూ నాకు తోడు ఉన్నాడు. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి క్షణం నాకోసం నిలబడ్డాడు. అతడు ప్రేమ అంతులేనిది. ప్రతిరోజూ అతడు నాతోనే ఉంటాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఇలియానా!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

