Megha Akash: పెళ్లి పీఠలెకెక్కుతున్న హీరోయిన్.. ఇదిగో క్లారిటీ.!
చిత్రపరిశ్రమలో ఈ ఏడాది అనేక మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టూ టాలీవుడ్ సినీతారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలోని స్టార్స్ అంతా తాము కోరుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లి పీఠలెక్కబోతున్నారనే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
చిత్రపరిశ్రమలో ఈ ఏడాది అనేక మంది సినీ తారలు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టూ టాలీవుడ్ సినీతారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలోని స్టార్స్ అంతా తాము కోరుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా మరో హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లి పీఠలెక్కబోతున్నారనే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. దానికి క్లారిటీ కూడా రీసెంట్‌గా వచ్చేసింది.
పట్టుచీరలో.. చేతులకు మెహందీ పెట్టుకుని.. మెడలో బంగారు ఆభరణాలు అలంకరించుకున్న ఫోటోస్ షేర్ చేసింది మేఘా ఆకాశ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అచ్చం పెళ్లి కూతురిలా కనిపించింది. దీంతో ఈ భామ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందంటూ నెట్టింట ప్రచారం నడిచింది. అంతేకాకుండా ఆమె షేర్ చేసిన ఫోటోలకు #WeddingVibes అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దీంతో ఆమె ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం నడుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

