28 April 2024
TV9 Telugu
ఐపీఎల్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అలాగే, భారీ స్కోర్లు కూడా నమోదవుతున్నాయి.
ఇదే క్రమంలో బౌలర్లను బ్యాటర్లు ఉతికారేస్తున్నారు. ఎలాంటి బాల్స వేసినా.. బౌండరీలు బాదేస్తున్నారు. దీంతో బౌలర్ల ఖాతాలో చెత్త రికార్డులు నమోదవుతున్నాయి.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్స్‌లో భారత్ నుంచి ముగ్గురు ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
0/73 - మోహిత్ శర్మ, GT vs DC, న్యూఢిల్లీ, 2024; మోహిత్ ఢిల్లీకి వ్యతిరేకంగా 4 ఓవర్లలో 73 పరుగులు ఇచ్చాడు. ఇది IPL చరిత్రలో అత్యంత ఖరీదైన స్పెల్.
0/70 - బాసిల్ థంపి, SRH vs RCB, బెంగళూరు, 2018; RCBతో జరిగిన మ్యాచ్‌లో థంపి 70 పరుగులు ఇచ్చాడు..
0/69 - యష్ దయాల్, GT vs KKR, అహ్మదాబాద్, 2023 చివరి ఓవర్‌లో విజయానికి 29 పరుగులు చేయాల్సి ఉండగా, రింకు సింగ్ చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లతో యష్‌ను ఉతికారేశాడు.
1/68 - రీస్ టోప్లీ, RCB vs SRH, బెంగళూరు, 2024 ఐపీఎల్‌లో SRH అత్యధిక స్కోరు - 287 నమోదు చేసిన మ్యాచ్‌లో టాప్లీ 68 పరుగులు సమర్పించుకున్నాడు.
0/66 - ఇషాంత్ శర్మ, SRH vs CSK, హైదరాబాద్, 2013 ఇషాంత్ 66 పరుగులు ఇవ్వడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 223/3 స్కోర్ చేసినా 77 పరుగుల తేడాతో ఓడిపోయింది.