ఐపీఎల్‌లో అత్యధిక ఛేజింగ్ ఇదే.. టాప్ టీం ఏందంటే?

27 April 2024

TV9 Telugu

కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఛేదించింది. ఇది టీ20 క్రికెట్‌లో అత్యధిక ఛేజింగ్‌గా మారింది.

టీ20 క్రికెట్‌లో అత్యధిక ఛేజింగ్‌

KKR (2024), PBKS (2020) లపై రాజస్థాన్ రాయల్స్ 224 పరుగులను ఛేజింగ్ చేసింది. ఇప్పటి వరకు ఇదే IPL లో అత్యధిక విజయవంతమైన పరుగుల వేటగా నిలిచింది.

IPL లో అత్యధిక ఛేజింగ్‌

2020లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌లో 223 పరుగులతో రికార్డు సృష్టించింది.

2020లో రాజస్థాన్ రాయల్స్

ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన IPL 2020 మ్యాచ్‌లో జోస్ బట్లర్ చేసిన మ్యాచ్-విన్నింగ్ సెంచరీతో RR అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ రికార్డును సమం చేసింది.

IPL 2020 మ్యాచ్‌లో

2021లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 218 పరుగులతో ముంబయి ఇండియన్స్ తన ఖాతాలో అత్యధిక ఛేజింగ్ రికార్డులో 4వ స్థానం లిఖించుకుంది.

ముంబయి ఇండియన్స్ కూడా

1. KKRపై PBKS 2024లో261/6 స్కోర్‌ను ఛేజ్ చేసింది. 2. PBKSపై RR 2020లో223/2 స్కోర్‌ను ఛేజ్ చేసింది.

పూర్తి జాజితా ఇదే..

3. KKRపై RR 2020లో223/6 స్కోర్‌ను ఛేజ్ చేసింది. 4. CSKపై MI 2019లో218/4 స్కోర్‌ను ఛేజ్ చేసింది.

పూర్తి జాజితా ఇదే..

5. డెక్కన్ ఛార్జర్స్‌పై RR 2008లో214/5 స్కోర్‌ను ఛేజ్ చేసింది. 6. PBKSపై MI 2023లో 214/3 స్కోర్‌ను ఛేజ్ చేసింది.

పూర్తి జాజితా ఇదే..