AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ముంబైలో తారక్ పార్టీ షురూ.! సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ గురూ.!

ముంబైలో వార్‌2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. అక్కడ జరిగే బీ టౌన్‌ పార్టీలకు కూడా హాజరవుతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా, హృతిక్‌ రోషన్‌, కరణ్‌ జోహార్‌ ఏర్పాటు చేసిన పార్టీకి భార్యతో కలిసి వెళ్లారు ఎన్టీఆర్‌. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. వార్‌2 షూటింగ్‌ త్వరలోనే హైదరాబాద్‌కి షిప్ట్ కానుంది. వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డేకి మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Anil kumar poka
|

Updated on: Apr 30, 2024 | 2:45 PM

Share
సాయిదుర్గా తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. 1940ల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందనుంది. తేజ్‌ ఇంతకు మునుపెన్నడూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారని టాక్‌. హనుమాన్‌ చిత్ర నిర్మాత నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. జులై నుంచి రెగ్యులర్‌ షూటింగ్ ఉంటుంది.

1 / 6
ముంబైలో వార్‌2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. అక్కడ జరిగే బీ టౌన్‌ పార్టీలకు కూడా హాజరవుతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా, హృతిక్‌ రోషన్‌, కరణ్‌ జోహార్‌ ఏర్పాటు చేసిన పార్టీకి భార్యతో కలిసి వెళ్లారు ఎన్టీఆర్‌.

2 / 6
ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్‌ నటిస్తున్న సినిమా వార్‌2. ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్,  హృతిక్ పాల్గొంటారు.  మే రెండో వారం నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

3 / 6
సిద్ధార్థ్‌ పరిచయం కావడం వల్ల ప్రేమపై తనకు నమ్మకం పెరిగిందని అన్నారు నటి అదితిరావు హైదరి. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించకూడదని కోరారు అదితిరావు.

4 / 6
ఆల్రెడీ శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించారు నయనతార. ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి కేరక్టర్‌కి నయన్‌ కూడా  ఉంటారనే టాక్స్ నడుస్తున్నాయి.

5 / 6
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్‌. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీని కూడా కలిపి 40 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా తండేల్‌.

6 / 6
Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!

ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు

సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?

సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు

చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని

అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?

ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..

ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!

కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్