Samantha: వాళ్లు దొరకడం నా అదృష్టం.! ఆల్మోస్ట్ ఏడ్చిన సమంత..
నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో నటి సమంత ఒకరు. అటు సినిమాలతో పాటు ఇటు వ్యక్తిగత జీవితంలోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు సామ్. పెళ్లి ఆపై విడాకులు, అనారోగ్య సమస్య ఇలా సామ్ ఇటీవల నిత్యం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్సపైనే దృష్టిసారించారు.
నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో నటి సమంత ఒకరు. అటు సినిమాలతో పాటు ఇటు వ్యక్తిగత జీవితంలోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు సామ్. పెళ్లి ఆపై విడాకులు, అనారోగ్య సమస్య ఇలా సామ్ ఇటీవల నిత్యం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్సపైనే దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తాజాగా యూట్యూబ్ వేదికగా పాడ్‌కాస్ట్ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా పలు అంశాలపై మాట్లాడుతోన్న సామ్ తాజాగా ఎమోషనల్ అయ్యారు. అభిమానులను సొంతం చేసుకోవడం చిన్న విషయం కాదన్నారు.
ఇక తన అభిమానుల్లో చాలామందికి వినోదం, ఫ్యాషన్, మేకప్‌పై ఆసక్తి ఎక్కువ ఉంటుందని, వారిని చూసి ఎన్నో విషయాలపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు సామ్ తెలిపారు. కొత్త అంశాలపై అవగాహన వచ్చిందని, తన మాటలు కొద్దిమందిపై ప్రభావం చూపినా ఆనందమేన్న సమంత.. వీటి ద్వారా కొంతమందిలో అయినా మార్పు తీసుకురాగలిగితే అంతకు మించి తానేం కోరుకోను అని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

