Viral Video: బుడ్డోడి హెలికాప్టర్‌ షాక్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్‌.. జూనియర్‌ ధోనీ అంటూ కితాబులు

MS Dhoni Helicopter Shot: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ప్రత్యేకమే. డిఫరెంట్ గా ఉంటుంది. అతని ఆటకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు...

Viral Video: బుడ్డోడి హెలికాప్టర్‌ షాక్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్‌.. జూనియర్‌ ధోనీ అంటూ కితాబులు
Ms Dhoni Helicopter Shot
Follow us
Subhash Goud

|

Updated on: Jun 05, 2021 | 5:29 PM

MS Dhoni Helicopter Shot: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ప్రత్యేకమే. డిఫరెంట్ గా ఉంటుంది. అతని ఆటకు ఎంతో మంది ఫిదా అవుతుంటారు. అతని బ్యాటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. హెలికాప్టర్ షాట్ కొట్టడం ధోని ప్రత్యేక. ఈ షాట్ ఆడాలని చాలా మంది క్రికేటర్లు ప్రయత్నించి విఫలం చెందుతుంటారు. కొంతమంది క్రీడాకారులు మాత్రం సక్సెస్ అయ్యారు. హెలికాప్టర్ షాట్ చాలా కేర్ ఫుల్ గా ఆడాల్సి ఉంటుంది. అవగాహన లేకుండా హెలికాప్టర్‌ షాట్‌ ఆడితే బ్యాట్స్‌మెన్‌ ఔట్‌ కావడమో.. లేక.. గాయాలపాలు పక్కా. దంతో చాలా మంది క్రికెటర్లు ఆ సాహసం చేయడం లేదు.

ఇదిలా ఉండగా, ఓ బుడ్డోడి హెలికాప్టర్ షాట్ కు అందరూ ఫిదా అవుతున్నారు. భారత మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాదాల వద్ద యార్కర్ రూపంలో పడిన బంతిని కళ్లు చెదిరే విధంగా హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఇతని షాట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతని షాట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

భారత్‌ జట్టులోకి వచ్చిన కొత్తలో ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక హెలికాప్టర్‌ షాట్‌ ఆడుతూ కనిపించిన ధోనీ.. ఆ తర్వాత గత కొన్నేళ్లుగా ఆ షాట్‌ని రెగ్యులర్‌గా ఆడటం లేదు. వెన్ను నొప్పి గాయం కూడా దానికి ఒక కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కి రిటైర్మెంట్‌ ప్రకటిచిన ధోనీ.. ఐపీఎల్‌లో మాత్రం ఆడుతున్న విషయం తెలిసిందే. ఐసీఎల్‌ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబర్‌-అక్టోబర్‌లో యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..