Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs RR IPL Match Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో ప్రమోషన్ పొందిన బెంగళూరు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ 32వ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ సెంచరీ భాగస్వామ్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. రాజస్థాన్‌పై బెంగళూరుకు ఇది 14వ విజయం. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 12 గెలిచింది.

RCB vs RR IPL Match Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో ప్రమోషన్ పొందిన బెంగళూరు..
Rcb Vs Rr Ipl Match Result
Follow us
Venkata Chari

|

Updated on: Apr 23, 2023 | 7:35 PM

RCB vs RR IPL Match Result: ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ 32వ మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, ఫాఫ్ డు ప్లెసిస్ సెంచరీ భాగస్వామ్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. రాజస్థాన్‌పై బెంగళూరుకు ఇది 14వ విజయం. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో రాజస్థాన్ 12 గెలిచింది.

ప్రస్తుత సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో బెంగళూరుకు ఇది నాలుగో విజయం. పాయింట్ల పట్టికలో జట్టు 5వ స్థానంలో ఉంది.

ఎం.చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్లు..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి(కెప్టెన్), ఫాఫ్ డు ప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్.

RCB ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, ఆకాష్ దీప్, కర్ణ్ శర్మ, అనుజ్ రావత్.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.

RR ఇంపాక్ట్ ప్లేయర్స్: డోనావన్ ఫెరీరా, ఎం. అశ్విన్, ఆకాష్ వశిష్ట్, కేఎం ఆసిఫ్, అబ్దుల్ బాసిత్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
ఈ తేదీల్లో పుట్టిన యువకులు భార్య మాట వినరట అమ్మాయిలు జర జాగ్రత్త
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబాఫులె డిగ్రీ కాలేజీల్లో 2025 ప్రవేశాలకు దరఖాస్తులు
అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?
అసలు ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు?
సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్
సినిమాకు రూ. 30కోట్లు అందుకుంటున్న రామ్ చరణ్ హీరోయిన్
ఆ విచిత్ర దొంగను చూసి షాక్ అయిన పోలీసులు..
ఆ విచిత్ర దొంగను చూసి షాక్ అయిన పోలీసులు..
సుప్రీంకోర్టు కొత్త CJI జస్టీస్‌ బీఆర్ గవాయి.. కొలీజియం సిఫార్స
సుప్రీంకోర్టు కొత్త CJI జస్టీస్‌ బీఆర్ గవాయి.. కొలీజియం సిఫార్స
ఈ గ్రామం భూతల స్వర్గం.. వేసవిలో పర్యటించడానికి బెస్ట్ ఎంపిక
ఈ గ్రామం భూతల స్వర్గం.. వేసవిలో పర్యటించడానికి బెస్ట్ ఎంపిక
14 ఏళ్లకు హీరోయిన్.. 15 ఇండస్ట్రీ హిట్స్.. కట్ చేస్తే 36 ఏళ్లకే..
14 ఏళ్లకు హీరోయిన్.. 15 ఇండస్ట్రీ హిట్స్.. కట్ చేస్తే 36 ఏళ్లకే..
త్వరలో రాశిని మార్చుకోనున్న గురువు.. మొత్తం 12 రాశులపై ప్రభావం..
త్వరలో రాశిని మార్చుకోనున్న గురువు.. మొత్తం 12 రాశులపై ప్రభావం..
సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ విక్టరీ.. పోరాడి ఓడిన రాజస్థాన్
సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ విక్టరీ.. పోరాడి ఓడిన రాజస్థాన్