IPL Auction Sold, Un Sold: వీళ్లకు కోట్లు.. వాళ్లకు తూట్లు.. ఐపీఎల్ మినీ వేలంలో సోల్ట్, అన్‌సోల్డ్ ప్లేయర్లు వీళ్లే..

IPL 2026 Auction full list of sold and unsold players: ఈ వేలం తర్వాత అన్ని జట్లు తమ స్క్వాడ్‌లను దాదాపుగా పూర్తి చేసుకున్నాయి. 2026 సీజన్‌లో ఈ కొత్త కూర్పులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

IPL Auction Sold, Un Sold: వీళ్లకు కోట్లు.. వాళ్లకు తూట్లు.. ఐపీఎల్ మినీ వేలంలో సోల్ట్, అన్‌సోల్డ్ ప్లేయర్లు వీళ్లే..
Ipl 2026 Auction

Updated on: Dec 16, 2025 | 5:40 PM

IPL 2026 Auction Sold, Un Sold Players: అబుధాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలం (Mini Auction) క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఊహించని ధరలు, రికార్డు స్థాయి బిడ్లతో ఈ వేలం చరిత్రలో నిలిచిపోయింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) దూకుడుగా వ్యవహరించాయి. అయితే, కొంతమంది ప్లేయర్లు కోట్లు తమ ఖాతాలో వేసుకోగా.. మరికొంతమంది ప్లేయర్లు అన్ సోల్డ్ గా ఉండిపోయారు.

అమ్ముడైన ఆటగాళ్లు..

బ్యాటర్స్..

డేవిడ్ మిల్లర్ – 2 కోట్లు – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

కామెరాన్ గ్రీన్ – 2 కోట్లు – 25.20 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

బౌలర్లు..

జాకబ్ డఫీ – 2 కోట్లు – 2 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మతీషా పతిరణ – 2 కోట్లు – 18 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

అన్రిచ్ నోర్ట్జే – 2 కోట్లు – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్

రవి బిష్ణోయ్ – 2 కోట్లు – 7.2 కోట్లు – రాజస్థాన్ రాయల్స్

అకేల్ హోసేన్ – 2 కోట్లు – 2 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్

ఆల్-రౌండర్లు..

వానిందు హసరంగా – 2 కోట్లు – 2 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్

వెంకటేష్ అయ్యర్ – 2 కోట్లు – 7 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఔకిబ్ దార్ – 30 లక్షలు – 8.4 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

ప్రశాంత్ వీర్ – 30 లక్షలు – 14.20 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్

శివంగ్ కుమార్ – 30 లక్షలు – 30 లక్షలు – సన్‌రైజర్స్ హైదరాబాద్

వికెట్ కీపర్లు..

క్వింటన్ డి కాక్ – 1 కోటి – 1 కోటి – ముంబై ఇండియన్స్

బెన్ డకెట్ – 2 కోట్లు – 2 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

ఫిన్ అలెన్ – 2 కోట్లు – 2 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

కార్తీక్ శర్మ – 30 లక్షలు – 14.20 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్

ముకుల్ చౌదరి – 30 లక్షలు – 2.6 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్

తేజస్వి సింగ్ – 30 లక్షలు – 3 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

అమ్ముడుపోని ఆటగాళ్ళు

బ్యాటర్స్..

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ – 2 కోట్లు

పృథ్వీ షా – 75 లక్షలు

డెవాన్ కాన్వే – 2 కోట్లు

సర్ఫరాజ్ ఖాన్ – 75 లక్షలు

అథర్వ తైడే – 30 లక్షలు

అన్మోల్‌ప్రీత్ సింగ్ – 30 లక్షలు

అభినవ్ తేజ్రానా – 30 లక్షలు

అభినవ్ మనోహర్ – 30 లక్షలు

యష్ ధుల్ – 30 లక్షలు

ఆర్య దేశాయ్ – 30 లక్షలు

బౌలర్లు..

మ్యాట్ హెన్రీ – 2 కోట్లు

ఆకాష్ దీప్ – 1 కోటి

శివం మావి – 75 లక్షలు

జెరాల్డ్ కోట్జీ – 2 కోట్లు

స్పెన్సర్ జాన్సన్ – 1.5 కోట్లు

ఫజల్హాక్ ఫారూఖీ – 1 కోటి

రాహుల్ చాహర్ – 1 కోటి

మహేష్ తీక్షణ – 2 కోట్లు

ముజీబ్ ఉర్ రెహమాన్ – 2 కోట్లు

ఆల్-రౌండర్లు..

గస్ అట్కిన్సన్ – 2 కోట్లు

రచిన్ రవీంద్ర – 2 కోట్లు

లియామ్ లివింగ్‌స్టోన్ – 2 కోట్లు

వియాన్ ముల్డర్ – 1 కోటి

దీపక్ హుడా – 75 లక్షలు

విజయ్ శంకర్ – 30 లక్షలు

రాజవర్ధన్ హంగర్గేకర్ – 40 లక్షలు

మహిపాల్ లోమ్రోర్ – 50 లక్షలు

ఈడెన్ టామ్ – 30 లక్షలు

తనుష్ కోటియన్ – 30 లక్షలు

కమలేష్ నాగర్కోటి – 30 లక్షలు

సన్వీర్ సింగ్ – 30 లక్షలు

వికెట్ కీపర్లు..

కెఎస్ భరత్ – 75 లక్షలు

రహ్మానుల్లా గుర్బాజ్ – 1.5 కోట్లు

జానీ బెయిర్‌స్టో – 1 కోటి

జేమీ స్మిత్ – 2 కోట్లు

రుచిత్ అహిర్ – 30 లక్షలు

వంశ్ బేడి – 30 లక్షలు

తుషార్ రహేజా – 30 లక్షలు.

గమనిక: ఐపీఎల్ 2026 మినీ వేలం జరుగుతోంది. కావున సోల్డ్, అన్ సోల్డ్ ప్లేయర్ల జబితాలో మార్పులు చోటు చేసుకుంటాయి. పూర్తి జాబితాను త్వరలోనే అందిస్తాం.