AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction 2026 : ముగిసిన ఐపీఎల్ 2026 వేలం.. అమ్ముడైన, అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 369 మంది ఆటగాళ్లు పాల్గొనగా, కేవలం 77 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ వేలంలో కామెరూన్ గ్రీన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు.

IPL Auction 2026 : ముగిసిన ఐపీఎల్ 2026 వేలం.. అమ్ముడైన, అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే
Ipl 2026 Auction
Rakesh
|

Updated on: Dec 16, 2025 | 9:22 PM

Share

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 369 మంది ఆటగాళ్లు పాల్గొనగా, కేవలం 77 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ వేలంలో కామెరూన్ గ్రీన్, ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీనితో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు నెలకొల్పాడు. గతంలో మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న రూ.24.75 కోట్ల రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఇక భారతీయ అన్‌క్యాప్డ్ ఆటగాళ్ల విభాగంలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ సంచలనం సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ వీరిద్దరినీ ఒక్కొక్కరికి రూ.14.20 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. వీరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా నిలిచారు. వేలం చివర్లో లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్లకు సొంతం చేసుకుంది.

ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల జాబితా:

డేవిడ్ మిల్లర్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2 కోట్లు)

కామెరూన్ గ్రీన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 25.20 కోట్లు)

వనిందు హసరంగా – లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 2 కోట్లు)

వెంకటేష్ అయ్యర్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 7 కోట్లు)

క్వింటన్ డి కాక్ – ముంబై ఇండియన్స్ (రూ. 1 కోటి)

బెన్ డకెట్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2 కోట్లు)

ఫిన్ అలెన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 2 కోట్లు)

జాకబ్ డఫ్ఫీ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 2 కోట్లు)

మతీశా పతిరానా – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 18 కోట్లు)

ఎన్రిక్ నోర్ట్జే – లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 2 కోట్లు)

రవి బిష్ణోయ్ – రాజస్థాన్ రాయల్స్ (రూ. 7.20 కోట్లు)

అకీల్ హుస్సేన్ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 2 కోట్లు)

ఆకిబ్ డార్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 8.40 కోట్లు)

ప్రశాంత్ వీర్ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 14.20 కోట్లు)

శివాంగ్ కుమార్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 30 లక్షలు)

కార్తీక్ శర్మ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 14.20 కోట్లు)

ముకుల్ చౌదరి – లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 2.60 కోట్లు)

తేజస్వి సింగ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 3 కోట్లు)

అశోక్ శర్మ – గుజరాత్ టైటాన్స్ (రూ. 90 లక్షలు)

కార్తీక్ త్యాగి – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 30 లక్షలు)

నమన్ తివారీ – లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 1 కోటి)

సుశాంత్ మిశ్రా – రాజస్థాన్ రాయల్స్ (రూ. 90 లక్షలు)

ప్రశాంత్ సోలంకి – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 30 లక్షలు)

విఘ్నేష్ పుత్తూర్ – రాజస్థాన్ రాయల్స్ (రూ. 30 లక్షలు)

పతుమ్ నిస్సాంక – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 4 కోట్లు)

రాహుల్ త్రిపాఠి – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 75 లక్షలు)

జాసన్ హోల్డర్ – గుజరాత్ టైటాన్స్ (రూ. 7 కోట్లు)

మ్యాథ్యూ షార్ట్ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 1.50 కోట్లు)

టిమ్ సీఫర్ట్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 1.50 కోట్లు)

ముస్తాఫిజుర్ రెహమాన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 9.20 కోట్లు)

దానిష్ మలేవార్ – ముంబై ఇండియన్స్ (రూ. 30 లక్షలు)

అక్షత్ రఘువంశీ – లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 2.20 కోట్లు)

సాత్విక్ దేశ్వాల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 30 లక్షలు)

అమన్ ఖాన్ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 40 లక్షలు)

మంగ్లేష్ యాదవ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 5.20 కోట్లు)

సలీల్ అరోడా – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 1.50 కోట్లు)

రవి సింగ్ – రాజస్థాన్ రాయల్స్ (రూ. 30 లక్షలు)

సాకిబ్ హుస్సేన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 30 లక్షలు)

మొహమ్మద్ ఇజార్ – ముంబై ఇండియన్స్ (రూ. 30 లక్షలు)

ఓంకార్ తరమలే – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 30 లక్షలు)

కూపర్ కాన్లీ – పంజాబ్ కింగ్స్ (రూ. 3 కోట్లు)

అమిత్ కుమార్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 30 లక్షలు)

అథర్వ అంకోలేకర్ – ముంబై ఇండియన్స్ (రూ. 30 లక్షలు)

ప్రఫుల్ హింగే – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 30 లక్షలు)

క్రేయాన్స్ ఫులేత్రా – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 30 లక్షలు)

సార్థక్ రంజన్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 30 లక్షలు)

దక్ష్ కామ్ర – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 30 లక్షలు)

సర్‌ఫరాజ్ ఖాన్ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 75 లక్షలు)

లియామ్ లివింగ్‌స్టోన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 13 కోట్లు)

రచీన్ రవీంద్ర – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 2 కోట్లు)

ఆకాష్ దీప్ – కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 1 కోటి)

మ్యాట్ హెన్రీ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 2 కోట్లు)

శివమ్ మావి – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 75 లక్షలు)

రాహుల్ చాహర్ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 5.20 కోట్లు)

బెన్ డ్వార్షుయిస్ – పంజాబ్ కింగ్స్ (రూ. 4.40 కోట్లు)

జోర్డాన్ కాక్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 75 లక్షలు)

జోష్ ఇంగ్లిస్ – లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 8.60 కోట్లు)

లుంగి ఎంగిడి – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 2 కోట్లు)

అమన్ రావు – రాజస్థాన్ రాయల్స్ (రూ. 30 లక్షలు)

మయంక్ రావత్ – ముంబై ఇండియన్స్ (రూ. 30 లక్షలు)

ప్రవీణ్ దూబే – పంజాబ్ కింగ్స్ (రూ. 30 లక్షలు)

సాహిల్ పారఖ్ – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 30 లక్షలు)

విశాల్ నిషాద్ – పంజాబ్ కింగ్స్ (రూ. 30 లక్షలు)

బ్రిజేష్ శర్మ – రాజస్థాన్ రాయల్స్ (రూ. 30 లక్షలు)

జాక్ ఎడ్వర్డ్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 3 కోట్లు)

పృథ్వీ షా – ఢిల్లీ క్యాపిటల్స్ (రూ. 75 లక్షలు)

జాక్ ఫోక్స్ – చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 75 లక్షలు)

టామ్ బాంటన్ – గుజరాత్ టైటాన్స్ (రూ. 2 కోట్లు)

ఆడమ్ మిల్నే – రాజస్థాన్ రాయల్స్ (రూ. 2.40 కోట్లు)

కులదీప్ సేన్ – రాజస్థాన్ రాయల్స్ (రూ. 75 లక్షలు)

విక్కీ ఓస్త్వాల్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 30 లక్షలు)

పృథ్వీ రాజ్ – గుజరాత్ టైటాన్స్ (రూ. 30 లక్షలు)

ల్యూక్ వుడ్ – గుజరాత్ టైటాన్స్ (రూ. 75 లక్షలు)

విహాన్ మల్హోత్రా – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 30 లక్షలు)

కనిష్క్ చౌహాన్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 30 లక్షలు)

వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్లే

విదేశీ ఆటగాళ్లు: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డెవోన్ కాన్వే, గస్ అట్కిన్సన్, వియాన్ ముల్డర్, రెహమానుల్లా గుర్బాజ్, జానీ బెయిర్‌స్టో, జోరాల్డ్ కోట్జియా, స్పెన్సర్ జాన్సన్, ఫజల్‌హక్ ఫారూఖీ, మహీష తీక్షణ, ముజీబ్ ఉర్ రెహమాన్, షాన్ అబాట్, మైఖేల్ బ్రేస్‌వెల్, డారిల్ మిచెల్, దాసున్ షనక, కైల్ జేమిసన్, టాస్కిన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, అల్జారీ జోసెఫ్, రైలీ మెరెడిత్, ఝాయ్ రిచర్డ్‌సన్, విలియం సదర్లాండ్.

భారతీయ ఆటగాళ్లు: దీపక్ హుడా, కేఎస్ భరత్, జైమీ స్మిత్, అథర్వ తాయడే, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, అభినవ్ తేజరాణా, అభినవ్ మనోహర్, యశ్ ధుల్, ఆర్య దేశాయ్, వెంకటేష్ అయ్యర్ (మరోసారి అమ్ముడుపోలేదు), హంగర్‌గేకర్, మహిపాల్ లోమ్రోర్, ఈడెన్ టామ్, తనుష్ కొటియన్, కమలేష్ నాగర్‌కోటి, సన్‌వీర్ సింగ్, రుచిత్ అహిర్, వంశీ బేడి, తుషార్ రాహేజా, సిమర్‌జీత్ సింగ్, ఆకాష్ మధ్వాల్, శివమ్ శుక్లా, యశ్ రాజ్ పుంజా, కర్ణ్ శర్మ, కుమార్ కార్తికేయ, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్పా, మోహిత్ రాఠీ, మయంగ్ డాగర్, సిద్ధార్థ్ యాదవ్, చామా మిలింద్, స్వాస్తిక్ చికారా, ఆర్ ఎస్ అంబ్రీష్,

ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన, అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా
ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన, అమ్ముడుపోని ఆటగాళ్ల పూర్తి జాబితా
రూ.10 వేలలోపు టాప్‌ 3 బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!
రూ.10 వేలలోపు టాప్‌ 3 బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌లు ఇవే!
థియేటర్‌కు వెళ్లి మరీ ఆ సినిమా చూసిన టీమిండియా.. వీడియో
థియేటర్‌కు వెళ్లి మరీ ఆ సినిమా చూసిన టీమిండియా.. వీడియో
వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. లగ్జరీ విమానాన్ని తలపించే ఇంటీరియర్‌!
వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. లగ్జరీ విమానాన్ని తలపించే ఇంటీరియర్‌!
శ్రీవారికి ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఎందుకు నిలిపివేస్తారో తెలుసా
శ్రీవారికి ధనుర్మాసంలో సుప్రభాత సేవ ఎందుకు నిలిపివేస్తారో తెలుసా
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్..!
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొత్త సర్పంచ్..!
పవన్ గెలుపు కోసం రంగంలోకి రీతు.. ఏం చేసిందో చూశారా? వీడియో
పవన్ గెలుపు కోసం రంగంలోకి రీతు.. ఏం చేసిందో చూశారా? వీడియో
వేలంలో పవర్ హిట్టర్ను పట్టించుకోని ఫ్రాంచైజీలు
వేలంలో పవర్ హిట్టర్ను పట్టించుకోని ఫ్రాంచైజీలు
టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌ సపారీలపై సర్కార్ ఆంక్షలు..!
టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌ సపారీలపై సర్కార్ ఆంక్షలు..!
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన క్రైమ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన క్రైమ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్