IPL 2022 Mega Auction: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ కెప్టెన్ ఎంఎస్ ధోనిని మరో మూడేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నిర్ణయాలతో నెటిజన్లు మాత్రం గుర్రుగా ఉన్నారు. చాలా మంది CSK చర్యను ‘ఆత్మహత్య’ గా పిలుస్తున్నారు. మరికొందరు మూడు సంవత్సరాలు కాకుండా కేవలం ఒక సంవత్సరం పాటు సారథిగా ఉంచుకోవాలని ఫ్రాంచైజీని కోరతూ ట్వీట్లు చేస్తున్నారు.
ధోని ఈ సంవత్సరం IPLలో CSKకి నాల్గవ టైటిల్‌ను అందించిన విషయ తెలిసిందే. అయితే ఇప్పటికే ధోనికి 40 ఏళ్లు నిండిపోయాయని, మరో మూడు సీజన్‌లకు సారథిగా ఉంచుకోవడం పెద్ద తప్పు అని భావిస్తున్నారు.
బీసీసీఐ రిటెన్షన్ పాలసీ ప్రకారం, ఫ్రాంఛైజీలు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. నవంబర్ 30లోగా జట్లు తుది జాబితాను సమర్పించాల్సి ఉంటుంది.
నెటిజన్ల స్పందనలు..
Ye log pagal ho gya kya sach me? MSD Should have retired this year itself after winning the trophy..like AB retired to make 1 space & not playing for any other franchise, MS should have done that same way..if not then Max 1 year..why r they doing this?
— Shantanu (@imshantanu105) November 25, 2021
Disadvantage csk. Dhoni should learn from virat. He should not be burden on the team.
— #ThankyouAB (@theakshay18) November 24, 2021
Marketing Matters
— RockY (@RockY67646174) November 25, 2021
Also Read: IND vs NZ: నా అరంగేట్రానికి మద్దతిచ్చిన అతనికి రుణపడి ఉంటాను: శ్రేయాస్ అయ్యర్