IPL 2022: జట్టు పేరు ప్రకటించిన అహ్మదాబాద్.. హార్దిక్ పాండ్యా టీం ఏ పేరుతో బరిలోకి దిగనుందంటే?

IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ IPL బరిలోకి దిగుతున్న కొత్త జట్టు. ఈ ఫ్రాంచైజీ సీవీసీ క్యాపిటల్ యాజమాన్యంలో ఉంది. నేడు కొత్త పేరును ప్రకటించింది.

IPL 2022: జట్టు పేరు ప్రకటించిన అహ్మదాబాద్.. హార్దిక్ పాండ్యా టీం ఏ పేరుతో బరిలోకి దిగనుందంటే?
Ahmedabad Franchise
Follow us
Venkata Chari

|

Updated on: Feb 10, 2022 | 7:15 PM

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగమైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ (Ahmedabad Franchise) జట్టు తన పేరును ఎట్టకేకలకు ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)గా బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 9న స్టార్ స్పోర్ట్స్‌లో జట్టు పేరు వెల్లడైంది. అహ్మదాబాద్ జట్టు తొలిసారి ఐపీఎల్‌లో ఆడనుంది. ఆ జట్టుకు అహ్మదాబాద్‌ టైటాన్స్‌(Ahmedabad Titans) అని పేరు పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే నేడు సరికొత్త పేరుతో ఐపీఎల్ 2022 బరిలోకి దిగనుంది. ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. సీవీసీ క్యాపిటల్(CVC Capitals) అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కలిగి ఉంది. అహ్మదాబాద్‌తో పాటు, లక్నో ఫ్రాంచైజీ కూడా IPL 2022లో తొలిసారి ఆడనుంది. లక్నో ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ పేరుతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 2022 వేలానికి ముందు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను రిటైన్ చేసుకుంది. హార్దిక్‌ను జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లండ్‌కు చెందిన విక్రమ్ సోలంకి క్రికెట్ డైరెక్టర్‌గా, ఆశిష్ నెహ్రా ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అలాగే, గ్యారీ కిర్‌స్టన్ జట్టుకు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా ఉండనున్నారు. సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది.

గుజరాత్ లయన్స్ జట్టు రెండు సీజన్లలో ఆడింది.. గతంలో గుజరాత్ జట్టు 2016, 2017లో ఐపీఎల్‌లో కూడా బరిలోకి దిగింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ సస్పెన్షన్ తర్వాత పూణే, రాజ్‌కోట్ ఫ్రాంచైజీలు ప్రవేశించాయి. ఆ సమయంలో రాజ్‌కోట్ ఫ్రాంచైజీ గుజరాత్ లయన్స్ అని పేరు పెట్టుకుంది. ఈ జట్టుకు సురేష్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఇందులో పాల్గొన్నారు.

Also Read: IND vs WI, 2nd ODI, Live Score: మొదలైన భారత బ్యాటింగ్.. ఓపెనర్లుగా రోహిత్, రిషబ్..!

IPL 2022 Retained Players: 10 జట్లు, 33 మంది ప్లేయర్లు.. రిటెన్షన్ తర్వాత ఇంకా ఎంతమంది ప్లేయర్లు కావాలంటే?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?