కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 47వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి ముంబై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.