AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్.. కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20ల్లో రన్ మిషన్.!

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్తిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల...

IND Vs NZ: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్.. కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20ల్లో రన్ మిషన్.!
Martin Guptill
Ravi Kiran
|

Updated on: Nov 19, 2021 | 9:35 PM

Share

టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గుప్తిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో గుప్తిల్ 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ అందుకున్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో గుప్తిల్ 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. టీ20ల్లో మార్టిన్ గుప్తిల్ ఇప్పటివరకు 111 మ్యాచ్‌లు ఆడి 3246 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా వన్డే కెప్టెన్ విరాట్ కోహ్లీ 95 మ్యాచ్‌ల్లో 3227 పరుగులు చేశాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ 118 మ్యాచ్‌ల్లో 3086 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2608 పరుగులతో ఉన్నాడు.

Follow Us
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్